క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. కొన్ని రికార్డులు కొన్ని రోజులు మాత్రమే ఉంటే, మరికొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోతాయి. కానీ, కేవలం నంబర్ల మాయాజలంతో… కాలమే ఆగిపోయిందా అన్నట్లుగా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఒకే ఒక్క అరుదైన సంఘటన గురించి మీకు తెలుసా? అది సరిగ్గా 11-11-2011… ఉదయం 11 గంటల 11 నిమిషాలు! క్రికెట్ పిచ్‌పై టెస్ట్ మ్యాచ్ రగులుతోంది. స్కోర్బోర్డ్లో 111 పరుగులు కావాలి! ఈ అద్భుతమైన యాదృచ్చికం జరిగి […]