క్రికెట్ అంటే కేవలం మగాళ్ల ఆట కాదు… మన తెలుగు ఆడబిడ్డలు తలుచుకుంటే ప్రపంచ రికార్డులు సైతం తలవంచాల్సిందేనని నిరూపించింది ఓ తెలుగు అమ్మాయి.. టీ-20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించని అద్భుతాన్ని చేసి చూపించింది. ఆస్ట్రేలియా గ్రేట్ బౌలర్ల పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టి, గ్లోబల్ క్రికెట్ రికార్డు బుక్స్‌లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకుంది తెలుగుతేజం శ్రీచరణి… భారత మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికలపై దూసుకెళ్తున్న […]