దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం.. వేలాది కోట్ల రూపాయల సామ్రాజ్యం.. దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు! అయినాసరే, అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట.. పెద్దల పట్ల తనకెంత గౌరవం ఉందో చాటుకుంటూ ఆయన పాదాలకు నమస్కరించారు అనంత్ అంబానీ! డబ్బు, హోదా ఎంత ఉన్నా.. సంస్కారం, వినయం ఉంటేనే మనిషి అసలైన శ్రీమంతుడవుతాడని నిరూపించిన ఆ అరుదైన క్షణం గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. .. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా […]