ఎండల తాకిడితో, వర్షాభావ పరిస్థితులతో విలవిల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలకమైన అప్డేట్ అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఇవాల్టి నుంచి రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కేవలం సాధారణ వర్షాలే కాకుండా అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులు కూడా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఏ ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా […]