ప్రేమ గుడ్డిది అంటారు చాలా మంది. అవును దానికి కులం, మతం, అంతస్తుతోపాటు.. వయసుతో కూడా పనిలేదు. ఇప్పటికే మన సమాజంలో వయసులో తమ కన్నా పెద్దవారిని పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎక్కడిదాకో ఎందుకు క్రికెట్ అభిమానులు దేవుడిలా భావించే సచిన్.. తన కన్నా వయసులో ఐదేళ్ల పెద్దదయిన అంజలిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వయసు ప్రస్తావన ఎందుకు అంటే.. ప్రస్తుతం ఓ ప్రేమ జంట గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. కొందరు […]
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గతంలో జరిగిన విషయాలు. వాటికి సంబంధించిన గుర్తులు కొన్నేళ్ల తర్వాత మళ్లీ తెరమీదకి రావడం, హాట్ టాపిక్ గా మారడం చూస్తుంటాం. అలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఒకసారి జనాల్లోకి వెళ్లిందంటే ఖచ్చితంగా నెట్టింట ట్రెండ్ సృష్టిస్తుంది. ప్రస్తుతం 2018లో బెవర్లీ జాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎండలో జీబ్రాలు నడుస్తున్న దృశ్యాన్ని టాప్ యాంగిల్ లో ఫోటో తీశారు బెవర్లీ. ఆ […]
Sourav Ganguly : పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. ఈ మధ్య ఎక్కడ చూసినా తరచుగా వినిపిస్తున్న పదాలు.. సుకుమార్ డైరెక్షన్. అల్లు అర్జున్ యాక్షన్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఎంతలా అంటే పిల్లలు,పెద్దలు తేడా లేకుండా ఆ సినిమాలోని ‘‘శ్రీవల్లి’’ పాటను’’ తగ్గేదేలే’’ డైలాగ్‌ను ఇష్టం వచ్చినట్లు వాడేంతగా. పుష్ప ఫీవర్ అంతటితో ఆగలేదు. సెలెబ్రిటీలకు కూడా పట్టుకుంది. చాలా మంది ఆ పాటకు డ్యాన్స్ వేయటమో.. డైలాగ్ చెప్పటమో చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. […]
మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో మరణించేవారు కొందరైతే.. దురదృష్టం వెంటాడి అర్ధాతరంగా తనవు చాలించేవారు ఇంకొందరు. కానీ కొందరు రెప్పపాటు కాలంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయులుగా ఉంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎవ్వరైనా షాక్‌కు గురవ్వాల్సిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ సింగిల్ […]
Kalvakuntla Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ముద్దుల తనయ, మంత్రి కేటీర్ గారాల చెల్లెలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అవసరం అనుకున్న విషయాలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. తాజాగా, ఆమె తనకు బాగా నచ్చిన, ఇన్‌స్పైర్ చేసిన ఓ దృశ్యం తాలూకా వీడియోను బుధవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ స్పూర్తిదాయకమైన తల్లీకూతళ్లు.. ఈరోజు నానక్ రామ్ గూడ చౌరస్తా […]
Mango : పెద్ద పెద్ద సెలెబ్రిటీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వటం తెలుసు.. మరి మామిడి పండుకు సెక్యూరిటీ ఏంటి?.. అదేమన్నా అంత స్పెషలా?.. అని మీకు అనుమానం రావచ్చు. ఆ మామిడి పండులో అంత స్పెషాలిటీ ఏమీ లేదు. అది కేవలం మామూలు మామిడిపండే.. మరి అలాంటప్పుడు అంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు అని డౌవుట్ రావచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం కాదు.. తేనెటీగలు.. పకృతి సిద్ధంగా ఈ సెక్యూరిటీ […]
ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసిన ఒకటే చర్చ, ఒకటే హడావుడి అదే రామ్ చరణ్, రాజమౌళి, రామారావు(తారక్) తెరకెక్కించిన RRR గురించే. రిలీజ్ కు కొన్ని గంటలే ఉండటంతో సోషల్ మీడియా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఒక వీడియో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రేర్ వీడియో ఒకటి. అది బ్రహ్మి యంగ్ గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో.. బస్ ఎంక్వైరీలో పల్లెటూరు వ్యక్తి బస్సు వివరాలు అడిగితే ఎలా ఉంటుంది. […]
ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గురించి తెలియనివారుండరు. గణిత శాస్త్రవేత్త అయిన న్యూటన్.. క్రమంగా సైన్స్ పట్ల ఆకర్షితులై.. చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేశారు. గురుత్వాకర్షణ అనేది ఒక బలం అని.. అది కేవలం భూమికే పరిమితం కాదనీ, అది విశ్వవ్యాప్తమనీ మొట్టమొదటి సారిగా గుర్తించి, గణితపరంగా సూత్రీకరించారు ఐజాక్ న్యూటన్. అయితే.. న్యూటన్ 1704లో ప్రపంచం అంతం గురించి రాసిన లేఖ బయటకు వచ్చింది. న్యూటన్ లేఖ ప్రకారం.. […]
అభివృద్ధిలో పోటి పడుతున్న ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇక ప్రయాణాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుండడంతో సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి వద్ద బైక్ లు, కార్లు ఉండడంతో వాయు కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదంలో రోజుకి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రోడ్డుపై ఓ వృద్దదంపతులు బైక్ పై వెళ్తున్నారు. అలా వారు వెళ్తున్న క్రమంలో సడెన్ గా వారి […]
love affair : అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వివాహబంధంతో ఒక్కటై.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ అంతలోనే వేరోకరితో పెళ్లికి ఒప్పుకుంది ఆ యువతి. విషయం తెలుసుకున్న ఆ యువకుడు.. స్నేహితులు, బంధువులు నడుమ వివాహ వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు వచ్చాడు. వారి మధ్యనున్న ప్రేమ బంధం గురించి ఆ యువకుడు అందరి ముందు గట్టిగా అరుస్తూ చెబుతున్నాడు. ఇంతలో పెళ్లి పీటలపై ఉన్న వధువు.. అతనికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది… […]