SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Jntu Campus Ragging Senior Attack Junior Student

JNTU క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం..జూనియర్లపై సీనియర్లు దాడి

  • Written By: Ayyappa Panja
  • Published Date - Tue - 29 September 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
JNTU క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం..జూనియర్లపై సీనియర్లు దాడి

కళశాలల్లో ర్యాగింగ్ భూతం మరోసారి పంజా విసిరింది! భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రఖ్యాత విద్యాసంస్థలో, ఎన్నో ఆశలతో కాలేజీకి వెళ్తున్న ఒక అమాయక విద్యార్థిపై సీనియర్లు రాక్షసంగా దాడి చేశారు. ర్యాగింగ్ పేరుతో జరిగిన ఈ అగమ్యగోచర సంఘటన ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, సీనియర్ల అరాచకానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది…

Advertisement

సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్‌లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలో ఈఈఈ సెకండ్ ఇయర్ చదువుతున్న రుత్విక్ అనే విద్యార్థిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. కేవలం జూనియర్ అనే అహంకారంతో, ఇష్టానుసారంగా వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులు కేవలం మాటలతో ఆగకుండా, చివరికి రుత్విక్‌పై భౌతిక దాడి చేసే స్థాయికి వెళ్లాయి. సీనియర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన రుత్విక్‌ను తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రుత్విక్ చికిత్స పొందుతున్నాడు.

మరోపక్క ఈ దారుణ ఘటనపై తోటి విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్ విశ్వనాధ్ రాజ్‌కు వెంటనే ఫిర్యాదు చేశారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. కానీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండాల్సిన ప్రిన్సిపల్ మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. విద్యార్థుల ఫిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి..మరోపక్క ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం జరిగే వరకు ఊరుకోమంటూ విద్యార్థులంతా ఒక్కటయ్యారు. బాధితుడు రుత్విక్ తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.. సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ ఎదురుగా ఉన్న నేషనల్ హైవేపై విద్యార్థులు ధర్నా చేపట్టడం స్థానింకగా గందరగోళ వాతావరణం నెలకొంది.’ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను వెంటనే సస్పెండ్ చేయాలి, వారికి అండగా ఉంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక ఈ ఆందోళన కారణంగా జోగిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి, శాంతింపజేసే ప్రయత్నం చేశారు.. అయితే, సీనియర్లపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.”

Tags :

  • JNTU campus ragging
  • JNTU student attack
  • JNTU Sultanpur
  • NTU ragging
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • JNTU క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం..జూనియర్లపై సీనియర్లు దాడి

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam