SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Mlc Kalvakuntla Kavitha Tested Corona Positive

Kalvakuntla Kavitha: MLC కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kalvakuntla Kavitha: MLC కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌

Kalvakuntla Kavitha: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా వైరస్‌ సోకింది. గత కొన్ని రోజులుగా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా పరీక్ష చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ జలుబుతో కూడిన లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది.

గత 48 గంటల్లో నన్ను కలిసిన వారికి కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే ఐసోలేషన్‌లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని అన్నారు. కవిత కరోనా బారిన పడిన విషయం తెలియగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం కేటీఆర్‌ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మరి, కవిత కరోనా బారినుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

After developing flu like symptoms, I got my self tested for COVID-19 and my reports are positive.
I request everybody who has come in contact with me in last 48 hours to kindly isolate and get yourself tested, if you develop any symptoms.

— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 12, 2022

ఇవి కూడా చదవండి : భార్యను చంపేందుకు చేతబడి చేయించిన భర్త! దిమ్మతిరిగే విషయం ఏంటంటే?

Tags :

  • corona virus
  • Kalvakuntla kavitha
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మరో బాంబు పేల్చిన సుఖేష్.. కవితతో చేసిన చాట్స్ ఇవేనంటూ..

మరో బాంబు పేల్చిన సుఖేష్.. కవితతో చేసిన చాట్స్ ఇవేనంటూ..

  • K Kavitha: BRS ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. అప్పటి వరకు విశ్రాంతి!

    BRS ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. అప్పటి వరకు విశ్రాంతి!

  • Buggana Rajendranath Reddy: ఏపీ మంత్రి బుగ్గనకు కరోనా.. సీఎం జగన్‌ సమీక్షకు దూరం!

    ఏపీ మంత్రి బుగ్గనకు కరోనా.. సీఎం జగన్‌ సమీక్షకు దూరం!

  • బ్రేకింగ్‌: ED విచారణకు హాజరుకాని కవిత.. కారణమిదే!

    బ్రేకింగ్‌: ED విచారణకు హాజరుకాని కవిత.. కారణమిదే!

  • వీడియో: భర్త, పిల్లలతో కలిసి  కవిత బర్త్ డే  సెలబ్రేషన్స్!

    వీడియో: భర్త, పిల్లలతో కలిసి కవిత బర్త్ డే సెలబ్రేషన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam