SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Mahindra Company On Jaipur Highway Xuv700 Car Fire Incident

వీడియో: కొత్తకారు కాలిపోయింది.. కంపెనీకి థ్యాంక్స్ అంటూ ఓనర్ ట్వీట్!

కారు కొనడం అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. కొందరు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకుంటారు. అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి.. ఇష్టంగా కారు కొన్నాడు. అలా తాను కొనుగోలు చేసిన కారు.. తన కళ్లముందే కాలి పోయింది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 23 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: కొత్తకారు కాలిపోయింది.. కంపెనీకి థ్యాంక్స్ అంటూ ఓనర్ ట్వీట్!

సొంత కారు కొనాలి అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. చాలా మందికి ఆ కలను తీర్చుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే ఎంతో కష్టపడి ఇష్టంగా కొనుకున్న కారు కళ్ల ముందే కాలిపోతే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే ఎంతో కష్టంగా ఉంది కదా. అలాంటి ఒక అనుభవాన్ని ఎదుర్కొన్న వ్యక్తి తన బాధను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కాడు. అంతేకాదండోయ్ ఆ కారు కంపెనీని ట్యాగ్ చేస్తూ.. వారికి ధన్యవాదాలు కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆ కారు తగలబడిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సదరు కంపెనీ కూడా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలు ఇవే కావచ్చు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచింది.

అయితే ఈ ప్రమాదానికి గురైన కారు మరేదో కాదు.. మహీంద్రా కంపెనీకి చెందిన XUV 700. నిజానికి ఆటో మొబైల్ రంగంలో అత్యంత సేఫ్ కారుగా ఎక్స్ యూవీ 700 మార్కులు కొట్టేసింది. సేల్స్ కూడా విపరీతంగా జరిగాయి. అందరిలాగానే ఎంతో ముచ్చటపడి కులదీప్ సింగ్ అనే వ్యక్తి కూడా ఈ కారును కొనుగోలు చేశాడు. అయితే కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై వెళ్తుండగా.. సడెన్ గా కారులో నుంచి పొగ రావడం కనిపించింది. వారు కంగారుగా కారుని రోడ్డు పక్కన ఆపేసి కిందకు దిగేశారు. కాసేపటికి కారు ఇంజిన్ లో నుంచి మంటలు రావడం ప్రారంభం అయ్యింది. వారు చూస్తుండగానే కారు మంటల్లో కాలిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Thank You Mahindra For Risking My Family’s Life With Your Most Premium
Product (XUV700).
The Car Catches Fire While Driving On Jaipur Highway.
The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS

— Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023

ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ.. కారు ఓనర్ వ్యగ్యంగా ట్వీట్ చేశాడు. “మీ అత్యంత ప్రీమియం కారుతో నా కుటుంబం ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు మీకు ధన్యవాదాలు. జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారు ఓవర్ హీట్ కూడా కాలేదు. రన్నింగ్ లో ఉండగా కారులో నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు వ్యాపించాయి” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై మహీంద్రా కంపెనీ స్పందించింది. “ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నాం. ఒక టీమ్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఒరిజినల్ వైరింగ్ ని అదనపు యాక్ససరీస్ జోడించేందుకు ట్యాంపర్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు అనాథరైజ్డ్‌ సర్వీస్ సెంటర్లలో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయించకండి. ప్రమాదాలు జరగడానికి కారణం కావచ్చు. మా వినియోగదారుల భద్రతే మాకు ముఖ్యం” అంటూ అధికారిక ప్రకటన విడుదలచేశారు.

కులదీప్ సింగ్ చేసిన ట్వీట్లలో మాత్రం తాను ఎలాంటి మోడిఫికేషన్స్ చేయించలేదని చెబుతున్నాడు. అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా సరైన కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్‌ అనే వాదనను కూడా ఓనర్‌ కొట్టిపారేస్తున్నాడు. ఇంకి ఎక్స్యూవీ 700 సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.14.01 లక్షలు(ఎక్స్ షోరూమ్) కాగా.. హైఎండ్ కారు రూ.26.18(ఎక్స్ షోరూమ్)లక్షల వరకు ఉంటుంది. ఎక్స్ యూవీ 700 కారులో మంటలు చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Our customers’ safety is always our top most priority. Here is our official statement with reference to an incident on Jaipur National Highway involving the XUV700. pic.twitter.com/hOHEQWhVyC

— Mahindra Automotive (@Mahindra_Auto) May 22, 2023

Tags :

  • Automobile
  • Jaipur
  • Mahindra XUV700
  • Technology News
  • viral video
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam