SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Iran Designer Develop A Robotic Crow It Acts Drone

జీవం ఉట్టిపడేలా రోబో కాకి.. ఎందుకోసం కనిపెట్టారంటే?

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జీవం ఉట్టిపడేలా రోబో కాకి.. ఎందుకోసం కనిపెట్టారంటే?

రోబోటిక్స్.. రానున్న రోజుల్లో ఇవి ప్రంపచాన్ని ఏలతాయని శాస్త్రవేత్తలు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. త్వరలోనే అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తాయని అంటున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో రోబోలతో ఆపరేషన్ లు చేయించడం, హోటల్, మాల్స్ లో సర్వెంట్లుగా ఏర్పాటు చేసిన సంఘటనల గురించి చదివాం. తాజాగా ఇరాన్ కి చెందిన ప్రముఖ డిజైనర్‌ రోబో కాకిని అభివృద్ధి చేశారు. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా.. అధునాతన టెక్నాలజీతో దీన్ని సృష్టించారు.

Robo

ఇక్కడ ఫొటోల్లో మనకు కనపడుతున్న కాకి నిజమైనది కాదు.. రోబో కాకి. ఇరాన్‌కు చెందిన కాన్సెప్ట్‌ డిజైనర్‌ అమీన్‌ అక్షీ ఈ రోబోకాకిని రూపొందించారు. అక్షీకి మొదటగా ఈ ఆలోచన వచ్చినపుడు హూడెడ్ కాకి గుర్తొచ్చిందట. ఎందుకంటే హూడెడ్ కాకి చూడడానికి కొద్దిగా నలుపు, లేత బూడిద రంగులో ఉంటుంది. అందువల్ల.. నిజమైన హూడెడ్ కాకిలా కనిపించడానికి, స్నేహపూర్వకంగా మెలగడానికిఆయా కాకులతో మెలిగేలా నలుపు, లేత బూడిద రంగుతో మిళితమైన ఒక సహజ రంగుతో దానికి ప్రాణం పోశాడు.

This robotic crow is a next-gen drone giving us a weirdly futuristic x Game of Thrones vibes – Yanko Design https://t.co/meXxWbNYWO pic.twitter.com/FvwV5ifkFO

— Egutz (@Egutz_) February 7, 2022

ఇది సాధారణ రోబోకాకి మాత్రమే కాదు, డ్రోన్‌ కూడా. ఇందులో అన్నివైపులా కెమెరాలు, సెన్సార్లు అమర్చడంతో ఎక్కడికంటే అక్కడకు ఎగురుతూ పోయి వాలగలదు. రెక్కలను మెత్తగా జీవం ఉట్టిపడేలా రూపొందించడం, కాళ్ల పంజాలను ఎలాంటి ఉపరితలంపైన అయినా తేలికగా వాలి నిలబడేలా తీర్చిదిద్దడం ఇందులోని విశేషం. జన సామర్థ్యం ఎక్కువుగా ఉండే చోట్ల వాలడానికి కాకులు భయపడుతుంటాయని, వాటిలో ఆ భయం తొలగించే ఉద్దేశంతో ఈ రోబోకాకికి రూపకల్పన చేశానని అమీన్‌ చెబుతున్నారు. ఈ రోబోటిక్ కాకిలో అధునాతన కెమెరాలు,సెన్సార్‌లు ఉపయోగించినందున.. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతోంది. నిఘా వర్గాలు, రెస్క్యూ మిషన్‌లలో దీన్ని వాడుకోవచ్చా అనే విషయాన్నీ కూడా పరిశీలిస్తానని చెప్తున్నారు దీని సృష్టికర్త.

Tags :

  • crow
  • Iran
  • Latest Tech News
  • robotics
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: పార్లమెంట్ ఆవరణలో MPపై కాకి దాడి!

వీడియో: పార్లమెంట్ ఆవరణలో MPపై కాకి దాడి!

  • 17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ నే ఆహారంగా స్వీకరిస్తున్న వ్యక్తి!

    17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ నే ఆహారంగా స్వీకరిస్తున్న వ్యక్తి!

  • 14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

    14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

  • 6జీ టెక్నాలజీలో.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఇండియా: టెలికాం మినిస్టర్‌

    6జీ టెక్నాలజీలో.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఇండియా: టెలికాం మినిస్టర్‌

  • వైరల్‌ వీడియో: ఈ కుర్రాడు చేసిన పనేంటో తెలిస్తే హ్యాట్సాఫ్‌ అంటారు!

    వైరల్‌ వీడియో: ఈ కుర్రాడు చేసిన పనేంటో తెలిస్తే హ్యాట్సాఫ్‌ అంటారు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam