షూస్ వాడటం అనేది ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. కొంతమందికి అయితే అది డ్రెస్ కోడ్ లో భాగం కూడా అయ్యింది. అయితే షూస్ కొనాలి అంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే అవి చాలా ఖరీదుగా ఉంటాయి అనుకుంటారు. అలాంటి వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ షూస్ ఐడియాస్ తీసుకొచ్చాం.
మనం షర్ట్- ప్యాంట్ ఎలా ధరిస్తామో అలాగే షూస్ కూడా ఇప్పుడు వస్త్రధారణలో ఒక భాగం అయిపోయాయి. కాలేజ్, యూనివర్సిటీ, ఆఫీస్, రన్నింగ్, వాకింగ్, స్పోర్ట్స్ ఇలా ప్రతి అవసరానికి మార్కెట్ లో షూస్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే అన్ని రకాల షూస్ కొనడం అందరికీ వీలుకాదు. స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ ని అడగటం, పాకెట్ మనీతో అయితే ఎక్కువ షూస్ కొనుక్కోలేరు. అలాంటి వాళ్లు ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ పెయిర్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పడు ఒక్క స్టూడెంట్స్ కి మాత్రమే కాదు.. అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ షూ మోడల్స్ మీ కోసం తీసుకొచ్చాం. మరి ఆ షూస్ పై ఓ లుక్కేసి.. నచ్చితే ఆర్డర్ చేసేయండి.
క్యాంపస్ కంపెనీ నుంచి ఆక్సీ ఫిట్ వాకింగ్ షూస్ అందుబాటులో ఉన్నాయి. నిజానికి క్యాంపస్ కంపెనీ నుంచి ఈ మోడల్ కి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్లు ఉన్నారు. 4.2 ఓవరాల్ రేటింగ్ తో మొత్తం 29,500కు పైగా రివ్యూలు ఉన్నాయి. రబ్బర్ సోల్ కలిగిన ఈ లైట్ వెయిట్ వాకింగ్ షూస్ ధర రూ.640గా ఉంది. ఈ క్యాంపస్ వాకింగ్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్పార్క్స్ కంపెనీ పాదరక్షలు, షూస్ అంటే యువతకు బాగా నచ్చుతుంటాయి. కాలేజెస్, యూనివర్సిటీలకు వెళ్లే కుర్రాళ్లు వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు బడ్జెట్ లో స్పార్క్స్ కంపెనీకి చెందిన రన్నింగ్ షూస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఓవరాల్ 4 స్టార్ రేటింగ్, 8,700కు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటిని క్యాజువల్ షూస్ లా కూడా వాడుకోవచ్చు. ఈ మెష్ మెటీరియల్డ్ స్పార్క్స్ షూస్ ధర రూ.681 నుంచి రూ.934 వరకు ఉంది. సైజ్, కలర్ వేరియంట్ ని బట్టి ధర మారుతుంది. ఈ స్పార్క్స్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఏషియన్ కంపెనీ నుంచి ఒక స్టైలిష్ లుక్స్ లో ఉండే రన్నింగ్ షూస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మొత్తం 8 కలర్ వేరియంట్లో లభ్యమవుతున్నాయి. ఇవి లైట్ మాత్రమే కాదు.. ఇన్ సోల్ మెమొరీ ఫోమ్ కలిగిన షూస్ అనమాట. వీటికి 3.7 ఓవరాల్ రేటింగ్, 7,200కు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ధర రూ.1,099 నుంచి రూ.1,199గా ఉన్నాయి. ఈ ఏషియన్ రన్నింగ్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్పార్క్స్ కంపెనీ నుంచి మరో పెయిర్ రన్నింగ్ షూస్ బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్లోజ్డ్ టో సింథటిక్ రన్నింగ్ షూస్ మంచి డిలైటెడ్ లుక్స్ లో ఉన్నాయి. మంచి 5 కలర్ వేరియంట్స్ లో ఈ షూస్ వస్తున్నాయి. 4 స్టార్ ఓవరాల్ రేటింగ్, 6,200కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ధర విషయానికి వస్తే.. రూ.1,468గా ఉంది. ఈ స్పార్క్స్ రన్నింగ్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్యాంపస్ కంపెనీ నుంచి ఒక ఎలిగెంట్ లుక్స్, డిజైన్ లో రన్నింగ్ షూస్ అందుబాటులో ఉన్నాయి. వీటికి 3.9 ఓవరాల్ లేటింగ్, 3,200కు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ ఫైలాన్ సోల్, ఇన్ సోల్ మెటీరియల్ షూస్ మొత్తం 6 రంగుల్లో వస్తున్నాయి. వీటి ధర రూ.994 నుంచి రూ.1,189గా ఉంది. ఈ రన్నింగ్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రీబాక్ కంపెనీ అంటే అందరూ ఖరీదైన షూస్ అనుకుంటూ వాటిని కనీసం చూడరు. అయితే రీబాక్ కంపెనీలో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ షూస్ ఉంటాయి. ఈ రీబాక్ ఎనర్జీ రన్నర్ ఎల్పీ షూస్ అందుకు ఒక ఉదాహరణ. ఇవి కేవలం రూ.1250కే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఈ రీబాక్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అడిడాస్ కూడా ఒక ప్రీమియం షూ కంపెనీ. ఈ కంపెనీ నుంచి స్పోర్ట్స్ ఇన్ స్పైర్డ్ రబ్బర్ సోల్ మెష్డ్ షూస్ అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ ధర రూ.1,499గా ఉంది. వీటికి ఓవరాల్ 4.1 రేటింగ్ ఉండగా 2,400కు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ అడిడాస్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పూమా కంపెనీ నుంచి అల్టిమేట్ ఈజ్- ఎవర్ గ్లైడ్ పేరిట ఓ మోడల్ షూస్ అందుబాటులో ఉన్నాయి. ఈ షూస్ మొత్తం 4 కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ఓవరాల్ 4 స్టార్ రేటింగ్, 1,900కు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ధర రూ.1,499గా నిర్మయించారు. ఈ పూమా షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఏషియన్ కంపెనీ నుంచి మరో కూల్ మోడల్ షూస్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో క్రిస్టల్ కుజన్ టెక్నాలజీ ఉంది. ఈ లైట్ వెయిట్ స్నీకర్ షూస్ మొత్తం 6 రంగుల్లో వస్తున్నాయి. వీటి ధర రూ.1,274గా నిర్ణయించారు. ఈ ఏషియన్ క్రిస్టల్ కుజన్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.