ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే వేడి గాలుల ప్రభావం బాగా పెరిగిపోతోంది. పెద్దలు అంటే ఎలాగే తట్టుకుంటారు. కానీ, పిల్లల విషయానికి వస్తే కాస్త ఇబ్బందనే చెప్పాలి. అందుకే వాళ్లకి కాటన్ లో మంచి డ్రెస్సులు, టీషర్ట్స్ వేస్తే కాస్త్ కంఫర్టబుల్ గా ఫీలవుతారు.
ఎండలు రానే వచ్చేశాయి. మార్చి రెండోవారంలోనే సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. పెదద్లు అయితే ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు. కానీ, పిల్లల పరిస్థితి అంటే చాలా కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా వేసవిలో పిల్లలకు వేసే దుస్తులే వారిని కంఫర్ట్ గా ఉండేలా చేస్తాయి. కాటన్ దుస్తులనే ఎక్కువగా వేస్తుండాలి. అయితే ఈ వేసవికి మీ పిలల్ల కోసం కంఫర్ట్ గా ఉండే బెస్ట్ సమ్మర్ వేర్ ని తీసుకొచ్చాం. మీరు విడిగా షాప్స్ కి వెళ్లి కొనాలి అంటే చాలానే ధరలు చెబుతారు. కానీ, ఇ-కామర్స్ సైట్స్ లో మంచి మోడల్స్ అదిరిపోయే ఆఫర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రెస్సులో మీకు ఏదైనా బాగా నచ్చితే వెంటనే ఆర్డర్ చేయండి.
ల్యూక్ అండ్ లిల్లీ కంపెనీ నుంచి కాటన్ షర్ట్స్- షార్ట్స్ సెట్స్ అందుబాటులో ఉన్నాయి. కలర్ ఫుల్ రౌండ్ నెక్ టీషర్ట్స్, షార్ట్స్ ని అందిస్తున్నారు. ఈ సెట్స్ 18 నెలల నుంచి 8 ఏళ్ల వయసు వరకు సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,499 కాగా 60 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.599కే అందిస్తున్నారు. ఈ షర్ట్స్ అండ్ షార్ట్స్ సెట్లను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సమ్మర్ లో జీన్స్ షర్ట్స్, మందంగా ఉండే దుస్తులను పిల్లలకు వేస్తే చిరాకు పడతారు. హాఫ్ స్లీవ్స్ తో ఉండే కాటన్ టీషర్ట్స్ వారికి కంఫర్ట్ గా ఉంటాయి. యువ్ బ్రాండ్ నుచి ప్రింటెండ్ హాఫ్ స్లీవ్స్ టీ-షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 5 కూల్ కలర్స్ లో ఈ కాటన్ షర్ట్స్ వస్తున్నాయి. 0 నుంచి 24 నెలల పిల్లల వరకు ఈ టీషర్ట్స్ లో సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి ధర రూ.1,699 కాగా 62 శాతం డిస్కౌంట్ తో రూ.649కే అందిస్తున్నారు. ఈ టీషర్ట్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అమ్మాయిల కోసం కాటన్ లో మంచి ఫ్లోరల్ డిజైన్ జంప్ సూట్ అందుబాటులో ఉంది. ఈ జంప్ సూట్ నీ లెంగ్త్ సైజ్ లో వస్తోంది. ఇంక డిజైన్ కూడా చాలా యునీక్ గా ఉంది. కాటన్ మెటీరియల్ కాబట్టి పిల్లలకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. 8 ఏళ్ల పిల్లల వరకు ఏజ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,299 కాగా 73 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.349కే అందిస్తున్నారు. ఈ జంప్ సూట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
చిన్నారులకు స్లీవ్ లెస్ బన్నీలు, ట్రౌజర్లు అయితేనే ఈ ఎండలకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. ఈ కాటన్ టీ-షర్ట్.. ట్రౌజర్ సెట్లు అందుకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. ఇవి పైగా ప్రింటెడ్ డిజైన్ లో వస్తున్నాయి. 0 నుంచి 4 ఏళ్ల వయసు వరకు సైజ్ ఆప్షన్స్ తో మొత్తం 6 సెట్లు వస్తున్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.540 కాగా రూ.470కే అందిస్తున్నారు. ఈ టీషర్ట్- ట్రౌజర్ సెట్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
టోట్జ్ టచ్ బ్రాండ్ నుంచి 5 కలర్ ఫుల్ స్లీవ్ లెస్ టీషర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ స్లీవ్ లెస్ టీషర్ట్స్ 6 నెలల వయసు నుంచి ఐదేళ్ల వరకు సైజ్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. ఇవి కంఫర్ట్ బుల్ గా ఉండటమే కాకుండా పిల్లలు చాలా స్టైలిష్ గా కూడా ఉంటారు. వీటి ఎమ్మార్పీ రూ.1,360 కాగా 56 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.599కే అందిస్తున్నారు. ఈ టీషర్ట్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
న్యూ బార్న్స్ నుంచి ఐదేళ్ల పిల్లల వరకు సరిపోయేలా ఈ కలర్ ఫుల్ బన్నీస్ ఉన్నాయి. ఈ ప్యాక్ లో మొత్తం 6 బన్నీలు లభిస్తాయి. ఇవి మంచి కలర్ ఆప్షన్స్, ప్రింట్స్ తో వస్తున్నాయి. వీటి ధర రూ.1,251 కాగా రూ.897కే అందిస్తున్నారు. ఈ కలర్ బన్నీలు కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆడపిల్లల కోసం ఒక కలర్ ఫుల్ మిడీ డ్రెస్ ఒకటి అందుబాటులో ఉంది. మంచి కలర్ ఆప్షన్స్, డిజైన్స్ తో డ్రెస్ వస్తోంది. 6 నెలల నుంచి 6 ఏళ్ల పాప వరకు ఈ డ్రెస్ లో సైజ్ ఆప్షన్స్ వస్తున్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,780 కాగా 49 డిస్కౌంట్ తో కేవలం రూ.899కే అందిస్తున్నారు. ఈ మిడీ డ్రెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇది నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకే సెట్ లో మొత్తం 10 ప్రింటెడ్ షార్ట్స్ లభిస్తున్నాయి. ఇవి అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరికైనా వాడచ్చు. మంచి స్టైలిష్ లుక్స్ తో ఉన్నాయి. వీటి ధర రూ.740 కాగా రూ.650కే అందిస్తున్నారు. ఈ షార్ట్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అమ్మాయిల కోసం ఒక కాటన్ టాప్, షార్ట్స్ డ్రెస్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది బ్లాక్, పింక్ కలర్ కాంబోలో వస్తోంది. 6 నెలల నుంచి 7 ఏళ్ల వయసు పిల్లలకు సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,599 కాగా 77 శాతం డిస్కౌంట్ తో రూ.367కే అందిస్తున్నారు. ఈ కాటన్ డ్రెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పిల్లలకు ప్రతిసారి టీషర్ట్స్, షర్ట్స్ వేయలేరు. ఎండలకు చక్కటి కాటన్ వెస్ట్స్ వేస్తే వాళ్లకి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. అందుకే మీ కోసం ఈ కలర్ వెస్ట్ సెట్ ఆప్షన్ తీసుకొచ్చాం. న్యూ బార్న్ నుంచి 24 నెలల వరకు మొత్తం 6 కలర్స్ లో 6 బన్నీలు ఈ ప్యాక్ లో లభిస్తాయి. వీటిని కేవలం 539కే అందిస్తున్నారు. ఈ ప్రిటెడ్ బేబీ వెస్ట్ ప్యాక్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.