స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటున్న వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మంచి ఆఫర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. క్రెడిట్/డెబిట్ కార్డు డిస్కౌంట్స్, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వంటి మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో భాగంగా Realme Narzo 50 స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ అందిస్తున్న అన్ని ప్రయోజనాలు కలుపుకుంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ప్రకారం.. ఈ ఫోన్ అసలు ధర రూ.17,999 వేలు కాగా.. 14 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో రూ.2,500 తగ్గింపుతో ఈ ఫోన్ ను రూ.15,499కే ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ ను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంటే రూ.14,499కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫైన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు ఈ ఫోన్ పై రూ.13,850 డిస్కౌంట్ అందుకోవచ్చు. అయితే, మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది.
రియల్ మీ నార్జో 50 స్పెసిఫికేషన్స్:
గమనిక: అమెజాన్ సంస్థ అందిస్తున్న అన్ని ప్రయోజనాలు కలిపి ఈ ధరకు పొందవచ్చు. గమనించగలరు.