SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shoulder Surgery To Sri Lankan Cricketer Kusal Perera In Uk

ఆస్పత్రి బెడ్‌పై శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ కుశాల్‌ పెరీరా! ఏమైందంటే..?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 2 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్పత్రి బెడ్‌పై శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ కుశాల్‌ పెరీరా! ఏమైందంటే..?

శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ కుశాల్‌ పెరీరా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతని ఏమైదంటూ క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కుశాల్‌ పెరీరా భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం భుజం గాయంతో జాతీయ జట్టుకు దూరమైన కుశాల్‌ పెరీరా ఇంగ్లండ్‌లో తన భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స అనంతరం పెరీరా ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా.. పెరీర్‌ త్వరగా కోలుకోవాలని శ్రీలంక క్రికెటర్లతో పాటు క్రికెట్‌ అభిమానులు సైతం సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం శ్రీలంక ఆసియా కప్‌లో సూపర్‌ ఫోర్‌కు చేరింది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. కాగా.. కుశాల్‌ పెరీరాకు గాయం కాకుంటే ప్రస్తుతం ఆసియా కప్‌లో ఉన్న శ్రీలంక జట్టులో ఉండేవాడు. ఇప్పటి వరకు 22 టెస్టులు ఆడిన కుశాల్‌ 1177 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 7 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 107 వన్డేల్లో 3071 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఇక శ్రీలంక తరఫున 60 టీ20లు ఆడిన పెరీరా 1539 పరుగులు చేశాడు. అందులో 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్‌లో మరో జయసూర్యలా పెరీరా పేరు తెచ్చుకున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత పెరీరా తిరిగి జట్టుతో చేరనున్నాడు. మరి పెరీరా శస్త్రచికిత్సపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Kusal Perera completed a successful shoulder surgery. Can’t wait to see him back again on the field.
.
.
.
.
.#KusalPerera #SriLanka #Cricket #Recovery #CricTracker pic.twitter.com/MFZhww2g4R

— PAK CRickeT ELeveN (@Murshadbasit) September 2, 2022

Players with 35+ average & 140+ S/R in T20s vs Asian Teams (min 500 runs)

🇳🇿 Colin Munro
🇦🇺 David Warner
🇿🇦 David Miller
🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 Kevin Pietersen
🇱🇰 Kusal Perera ***

KJP is the only Asian player in this list & Sri Lanka will have to play without him in #AsiaCup2022. Feeling sad 😓💔 pic.twitter.com/N3l415hP09

— Thurunu Jayasiri (@ThurunuJ) August 24, 2022

#SriLanka‘s wicketkeeper-batter #KusalPerera has reportedly undergone a shoulder surgery in the UK, which will further delay his comeback to the side and has virtually ruled him out of the ICC #T20WorldCup in #Australia in October-November this year.

Photo: @Angelo69Mathews pic.twitter.com/d76iWbaGtO

— IANS (@ians_india) September 2, 2022

Tags :

  • Cricket News
  • Kusal Perera
  • Sri Lanka
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam