శ్రీలంక స్టార్ క్రికెటర్ కుశాల్ పెరీరా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతని ఏమైదంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కుశాల్ పెరీరా భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం భుజం గాయంతో జాతీయ జట్టుకు దూరమైన కుశాల్ పెరీరా ఇంగ్లండ్‌లో తన భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స అనంతరం పెరీరా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా.. పెరీర్ త్వరగా కోలుకోవాలని […]