SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sanju Samson With Super Star Rajinikanth

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సంజు! సాకారమైన 21 ఏళ్ల కల

టీమిండియా యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ ప్రత్యేకంగా వెళ్లి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కలుసుకున్నాడు. ఇంత సడెన్‌గా సంజు.. సూపర్‌స్టార్‌ను ఎందుకు కలుసుకున్నాడో ఇక్కడ తెలుసుకోండి.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 13 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సంజు! సాకారమైన 21 ఏళ్ల కల

తన స్టైల్‌తో సినిమా రంగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది వీరాభిమానులు ఉన్నారు. తమిళ సినిమా రంగానికి చెందినా.. ఆయన గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. జపాన్‌లో అయితే ఆయన అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సూపర్‌స్టార్‌కు మనదేశంలో సామాన్య ప్రజలే కాదు. పెద్ద పెద్ద హీరోలు, ప్రముఖులు, చివరికి రియల్‌ హీరోస్‌గా కీర్తించబడే క్రికెటర్లు సైతం రజనీకి అభిమానులే. అలాంటి వారిలో టీమిండియా యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ కూడా ఒకరు. ఈ యువ క్రికెటర్‌కు కూడా చాలా ఫాలోయింగ్‌ ఉంది. టీమిండియాలో ఛాన్స్‌లు ఇవ్వాలని సంజు కోసం ధర్నలు చేసే స్థాయిలో అతనికి క్రేజ్‌ ఉంది.

అలాంటి యంగ్‌ స్టార్‌ క్రికెటర్‌ తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కలుసుకున్నాడు. తలైవా రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సంజు శాంసన్‌ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. రజనీకాంత్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించాడు. చాలా మందిలాగే సంజు కూడా రజనీకాంత్‌కు వీరాభిమాని. తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే, ఏదో ఒక రోజు రజనీకాంత్‌ను ఆయన ఇంట్లోనే కలుసుకుంటానని సంజు తన తల్లితో అన్నాడు. అప్పుడు చెప్పిన మాటను సంజు 21 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్నాడు. అది కూడా స్వయంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంతే, సంజు శాంసన్‌ను తన ఇంటికి ఆహ్వానిస్తే.. వెళ్లి కలిశాడు.

sanju samson

ప్రస్తుతం ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌ను ఆస్వాదిస్తున్న శాంసన్‌ ఆ సంతోషాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. రజనీకాంత్‌తో సంజు శాంసన్‌ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం టీమిండియాలో లేని సంజు.. ఐపీఎల్‌ 2023తో గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఐపీఎల్‌లో సంజు, రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి సూపర్‌స్టార్‌ రజనీతో సంజు ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

At the age of 7 already being a Super Rajni fan,,I told my parents ..See one day I will go and meet Rajni sir in his house…
After 21 years,that day has come when The Thalaivar invited me..☺️🙏🏽 pic.twitter.com/FzuWWqJkif

— Sanju Samson (@IamSanjuSamson) March 12, 2023

Tags :

  • Cricket News
  • Movie News
  • rajinikanth
  • Sanju Samson
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కూలీ, వార్ 2లో రజనీ, తారక్ ఎంట్రీ అంత ఆలస్యంగానా…ఎందుకు

కూలీ, వార్ 2లో రజనీ, తారక్ ఎంట్రీ అంత ఆలస్యంగానా...ఎందుకు

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • కూలీ వర్సెస్ వార్ 2 కలెక్షన్ల జోరు, ప్రీ సేల్స్‌లో ఎవరిది పైచేయి

    కూలీ వర్సెస్ వార్ 2 కలెక్షన్ల జోరు, ప్రీ సేల్స్‌లో ఎవరిది పైచేయి

  • రజనీ కాంత్ వెతుకుతున్న ఆ అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది

    రజనీ కాంత్ వెతుకుతున్న ఆ అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కాంతారా నటులకు శాపం పీడిస్తోందా, అందరిలో ప్రాణభయం

  • రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

  • మలబద్ధకం ఎంతకీ తగ్గడం లేదా, ఈ రెండు చిట్కాలు చాలు ఇట్టే మాయం

  • స్ట్రోక్ అంటే ఏంటి, వచ్చే ముందు ఎలాంటి ప్రమాదకర సంకేతాలు ఉంటాయి

  • బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ విషయంలో తమన్నా రూల్స్ బ్రేక్, సీక్రెట్ రివీల్

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ న్యూస్, జీతాలు ఎంత పెరుగుతున్నాయో తెలుసా

  • పదివేల ఫోన్ 4 వేలకే, 14 వేల టీవీ 5 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు మీ కోసం

Most viewed

  • నాగార్జున ఆ సినిమాలో విలన్‌గా ఎందుకు నటించారో తెలుసా?

  • రక్షాబంధన్ ఎందుకు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారా తెలుసా

  • అల్లు అర్జున్ మిస్ అయిన ఆ సూపర్ హిట్ మూవీ ఏది, ఎందుకు

  • సుధీర్ బాబు సోనాక్షి సిన్హా జటాధర టీజర్‌ స్టోరీ లైన్ ఇదే

  • కూలీ, వార్ 2లో రజనీ, తారక్ ఎంట్రీ అంత ఆలస్యంగానా...ఎందుకు

  • కూలీ వర్సెస్ వార్ 2 కలెక్షన్ల జోరు, ప్రీ సేల్స్‌లో ఎవరిది పైచేయి

  • రజనీ కాంత్ వెతుకుతున్న ఆ అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam