SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Says Thank You India In Asia Cup 2022 Promotional Video

Rohit Sharma: ‘ఇండియా.. ఇండియా’! వైరల్‌గా మారిన ఆసియా కప్‌ ప్రమోషనల్‌ వీడియో

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rohit Sharma: ‘ఇండియా.. ఇండియా’! వైరల్‌గా మారిన ఆసియా కప్‌ ప్రమోషనల్‌ వీడియో

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. వెంటనే జింబాబ్వే టూర్‌ ఆ తర్వాత ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో టీమిండియా ఆడనుంది. కాగా ఈ టోర్నీకి సంబంధించి ఒక ప్రమోషనల్‌ వీడియోను బీసీసీఐ రిలీజ్‌ చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కనిపిస్తాడు. భారత అభిమానుల అందించే ప్రొత్సామంతోనే తాము ముందుకెళ్తామని, ఏడుసార్లు ఆసియా కప్‌ గెలిచినా.. ప్రపంచ నంబర్‌ వన్‌ టీమ్‌గా ఎదిగినా.. స్టేడియంలో అభిమానులు ‘ఇండియా.. ఇండియా..’ అంటూ ఇచ్చే మద్దతే తమనెంతో గర్వపడేలా చేస్తాయని రోహిత్‌ పేర్కొన్నాడు.

అభిమానులిచ్చే బలంతో ప్రపంచాన్ని గెలుస్తామని.. అంతకంటే ముందు ఆసియా కప్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిద్దాం రండి అంటూ పిలుపునిచ్చాడు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్నారు.

rohith sharma

ఇప్పటికే ఆసియా కప్‌ను ఏడుసార్లు గెలిచిన టీమిండియా ఎనిమిదో సారి కప్‌ కొట్టేందుకు పట్టుదలతో ఉంది. కాగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు ఎంతో అవసరం. ఆసియా కప్‌ తర్వాత భారత్‌ స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ఆడనుంది. ఆ వెంటనే టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. టీ20 వరల్డ్‌ కప్‌తో ప్రపంచాన్ని గెలుస్తాం అంతకంటే ముందు ఆసియా కప్‌ను గెలవాలి అనే ఉద్దేశంతో రోహిత్‌ ప్రమోషనల్‌ వీడియోలో పేర్కొన్నాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The fans make us who we are. For this pride, thank you India. Forever grateful for your support. #BelieveInBlue and tune-in to @StarSportsIndia as we aim to bring home the #AsiaCup2022 🏆
.#Ad pic.twitter.com/nUXkkYYMSz

— Rohit Sharma (@ImRo45) August 4, 2022

ఇది కూడా చదవండి: నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా..! రోహిత్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Tags :

  • Asia Cup 2022
  • Latest Cricket News
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam