SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ravindra Jadeja Open Up On Disputes With Csk

Ravindra Jadeja: CSKతో విభేదాలపై తొలిసారి స్పందించిన జడేజా

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 31 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ravindra Jadeja: CSKతో విభేదాలపై తొలిసారి స్పందించిన జడేజా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ను రవీంద్ర జడేజా వీడుతున్నాడు. అతన్ని కావాలనే కెప్టెన్సీ నుంచి తీసేశారంటూ ఐపీఎల్‌ 2022 సీజన్‌ సమయంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ.. అవన్ని వట్టి అబద్దాలంటూ జడేజా కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఆసియా కప్‌తో బిజీగా ఉన్న జడ్డూ.. పాక్‌పై మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక హాంకాంగ్‌ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజా.. తన గురించి చాలా సార్లు తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయంటూ వెల్లడించాడు. సీఎస్‌కే విభేదాలు అనే విషయం కూడా ఫేక్‌ న్యూస్‌ అని స్పష్ట చేశాడు. ఇలాంటి వదంతులు, ఫేక్‌ వార్తలను పట్టించుకుంటే ఆటపై దృష్టిపెట్టలేమని పేర్కొన్నాడు. ఒకసారైతే నేను చనిపోయానని కూడా చెప్పారంటూ జడేజా వెల్లడించాడు.

‘వీటన్నింటి అసలు నేను పట్టించుకోను.. నా ఫోకస్‌ మొత్తం ఆటపైనే పెడతాను. టీమ్‌ కోసం ఎలా ఆడాలన్నదే నా ప్రధాన లక్ష్యం’ అని జడేజా స్పష్టం చేశాడు. కాగా.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ధోని సీఎస్‌కే కెప్టెన్సీ వదులుకోగా.. మేనేజ్‌మెంట్‌ జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ.. టీమ్‌ ప్రదర్శన బాగాలేకపోవడం, జడేజా గాయపడ్డంతో మళ్లీ ధోనీకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో జడేజాకు, సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అలాగే సౌరాష్ట్ర క్రికెటర్‌ రవీంద్ర జడేజా చనిపోతే.. టీమిండియా క్రికెటర్‌ జడేజా చనిపోయడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. మరి వీటిపై జడేజా ఇచ్చిన క్లారిటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ‘ఐ లవ్‌ ఇండియా’ అంటూ పాకిస్థాన్‌ క్రికెటర్‌ సంచలన స్టేట్‌మెంట్‌!

Join Our Whatsapp Channel

#WATCH via ANI Multimedia | Asia Cup 2022: Ravindra Jadeja address Press Conference ahead of crucial match with Hong Konghttps://t.co/ICjr2EoQ9B

— ANI (@ANI) August 30, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • CSK
  • Ravindra Jadeja
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam