SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Pakistan Will Win 2023 Odi World Cup In India Says Shoaib Akhtar

పాకిస్థాన్‌ టీమ్‌కు మరో భారీ టార్గెట్‌ ఇచ్చిన షోయబ్‌ అక్తర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 14 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాకిస్థాన్‌ టీమ్‌కు మరో భారీ టార్గెట్‌ ఇచ్చిన షోయబ్‌ అక్తర్‌

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఇంగ్లండ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్లతో ఘన విజయం సాధించి.. రెండో పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. దీంతో రెండో సారి టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిచిన రెండో జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. అంతకంటే ముందు వెస్టిండీస్‌ రెండుసార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ విషయం పక్కనపెడితే.. సూపర్‌ 12లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, జింబాబ్వే చేతుల్లో ఓడినా పాకిస్థాన్‌ అదృష్టం కొద్ది సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. సూపర్‌ 12లో అన్యూహంగా నెదర్లాండ్‌ చేతిలో పటిష్టమైన సౌతాఫ్రికా ఓడిపోవడంతో పాకిస్థాన్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కింది.

Advertisement

ఇక సెమీస్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్థాన్‌ ఫైనల్‌ చేరింది. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌.. ఇండియాపై విజయం సాధించి ఫైనల్‌ చేరింది. పాకిస్థాన్‌ కూడా గతంలో ఒక సారి టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రెండో కప్‌ కోసం పాక్‌-ఇంగ్లండ్‌ పోటీ పడ్డాయి. ఈ పోటీలో ఇంగ్లండ్‌ పూర్తి ఆధిప్యతం కనబర్చి.. ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోర్‌ను కాపాడుకునేందుకు పాకిస్థాన్‌ బౌలర్లు తీవ్రంగానే శ్రమించినా.. పటిష్టమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ముందు పాక్‌ బౌలింగ్‌ పవర్‌ సరిపోలేదు. పైగా.. వారి మెయిన్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ గాయం కారణం డెత్‌ ఓవర్స్‌లో బౌలింగ్‌ చేయకపోవడం కూడా పాక్‌కు నష్టం చేసింది.

అయితే.. పాకిస్థాన్‌ టోర్నీ ఆరంభంలో ఇండియా, జింబాబ్వే చేతుల్లో ఓడి దాదాపు ఇంటికి వెళ్లే పరిస్థితి తెచ్చుకుంది. ఈ సమయంలో పాక్‌ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిసింది. ఇదో చెత్త టీమ్‌ అని, జట్టులోని ఆటగాళ్లు వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు పనికిరారని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు సైతం తిట్టిపోశారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ పాక్‌ టీమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించాడు. పాకిస్థాన్‌ ఇంటికి వచ్చేస్తుందని తనకు ముందే తెలుసని జింబాబ్వేతో ఓటమి తర్వాత చెప్పాడు. కానీ.. అదృష్టం కొద్ది పాక్‌ సెమీస్‌ చేరడం న్యూజిలాండ్‌పై గెలవడంతో కప్పు కొట్టనంత సంతోష పడి.. పాక్‌ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. పనిలో పనిగా సెమీస్‌లో ఓడిన ఇండియాపైన కూడా విమర్శలు చేశాడు. కానీ.. ఫైనల్లో పాక్‌ బోల్తాకొట్టడంతో ఏం పర్వాలేదు.. ఈ కప్‌ పోతే పోయిందేలే కానీ.. వచ్చే ఏడాది 2023లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ను గెలుద్దామని బాబర్‌ సేనకు భారీ టార్గెటే ఇచ్చాడు.

Dil dukha hai lekin, toota toh nahi hai. pic.twitter.com/E9fFbpECZe

— Shoaib Akhtar (@shoaib100mph) November 13, 2022

Tags :

  • Cricket News
  • pakistan
  • Shoaib Akhtar
  • World Cup 2023
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

  • వన్డేల్లో గిల్ ఊచకోత.. వరల్డ్ రికార్డులు బద్దలు

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam