SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Kl Rahul Explains Why He Left Punjab Kings

పంజాబ్ టీమ్ నుంచి బయటికి రావడంపై నోరు విప్పిన కేఎల్ రాహుల్

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 21 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పంజాబ్ టీమ్ నుంచి బయటికి రావడంపై నోరు విప్పిన కేఎల్ రాహుల్

సినీ గ్లామర్‌, భారీ ఫ్యాన్‌ బేస్‌, సూపర్‌ టీమ్‌, పరుగుల వరద పారించే కెప్టెన్‌, కుంబ్లే లాంటి కోచ్‌ ఉన్నా కూడా పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్‌ టైటిల్‌ను కొట్టలేకపోయింది. గత నాలుగు సీజన్లకు ఆ జట్టుకు కెప్టెన్‌ ఉన్న టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ గత ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ఆ జట్టు నుంచి బయటికి వచ్చేశాడు. 2022లో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పంజాబ్‌ ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు రాహుల్‌ను రిటేన్‌ చేసుకోవాలని భావించినా.. లక్నో ఇచ్చిన ఆఫర్‌ కారణంగానే రాహుల్‌ వెళ్లిపోయాడని విమర్శలు కూడా వచ్చాయి.

ఆ సమయంలో స్పందించని రాహుల్, పంజాబ్‌ను వీడడంపై ఎట్టకేలకు నోరు విప్పాడు. రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ల పాటు వారితో కలిసి ఉన్నాను. ఐపీఎల్‌ ప్రయాణంలో నేను కొత్తగా ఏం నిరూపించుకోగలనో చూడాలని భావించాను. నిజానికి ఈ నిర్ణయం చాలా కఠినమైనది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా నాకు పంజాబ్‌తో విడదీయలేని బంధం ఉంది. కానీ కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాహుల్‌ అన్నాడు. కాగా రాహుల్‌ను లక్నో రూ.17 కోట్లకు ఐపీఎల్‌ వేలానికి ముందే పిక్‌ చేసుకుంది. తన కెప్టెన్సీతో పంజాబ్‌ను విజేతగా నిలపలేకపోయిన రాహుల్‌.. లక్నోను ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. మరి రాహుల్‌ చెప్పిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లీ ఏ ఫోన్‌ వాడుతాడో, దాని ధరెంతో తెలుసా?

#BubbleKiBaatein: Aa gaye hai humare Captain on board, taiyaar hai banane naye record 🏏🙌

Welcome aboard, Captain💪👑@klrahul11 #LucknowSuperGiants #KLRahul #TataIPL #Mindset pic.twitter.com/zpLzHTGEo4

— Lucknow Super Giants (@LucknowIPL) March 16, 2022

New colours, same commitment 🎯 pic.twitter.com/nZnggxtZXR

— K L Rahul (@klrahul11) March 20, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • KL Rahul
  • Punjab Kings
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • 2023 Asia Cup: టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

    టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

  • Shubman Gill: గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

    గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

  • KL Rahul: మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

    మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

  • KL Rahul: కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

    కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam