SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Veteran Pacer Sreesanth Once Again Responded Over Fixing Issue

నేను పార్టీ ఇస్తే బిల్లు రూ.2 లక్షలు అవుతుంది.. రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా?: శ్రీశాంత్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 28 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నేను పార్టీ ఇస్తే బిల్లు రూ.2 లక్షలు అవుతుంది.. రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా?: శ్రీశాంత్‌

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంపై టీమిండియా వెటరన్‌ పేసర్‌ శ్రీశాంత్‌ మరోసారి స్పందించాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉందంతంలో దోషిగా తేలి.. నిషేధానికి గురైన శ్రీశాంత్‌ ఆ అంశంపై ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌లో స్పందించాడు. కేవలం నేను రూ.10 లక్షల కోసం స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడతానా అంటూ ప్రశ్నించాడు. అన్ని సమయాల్లో తనకు అండగా నిలిచిన తన కుటుంబానికి శ్రీశాంత్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

దోషిగా తేలిన శ్రీశాంత్‌

2013లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతూ శ్రీశాంత్‌ దోషిగా తేలాడు. అతనితోపాటు మరో ఇద్దరు రాజస్థాన్‌ ప్లేయర్లు(అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలా) కూడా నిషేదానికి గురయ్యారు. ముందు బీసీసీఐ శ్రీశాంత్‌పై జీవితకాల నిషేదం విధించింది. ఆ నిర్ణయంపై 2019లో సుప్రీంకోర్టు స్పందిస్తూ శిక్షను ఏడేళ్లకు కుదించాలని ఆదేశించింది. దాంతో 2020 సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌పై నిషేదం గడువు ముగిసింది. ఆ తర్వాత శ్రీశాంత్‌ దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరఫున ఆడాడు.

Join Our Whatsapp Channel

sreesanthరూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా?

నేను ఆ సమయంలో దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కోసం ముందస్తుగానే సన్నద్ధమవుతున్నా. అలాంటి ఆలోచన నేను ఎందుకు చేస్తాను. ‘నేను ఒకసారి పార్టీ చేసుకుంటే ఆ ఖర్చు దాదాపు 2 లక్షలు అవుతుంది. అలాంటిది నేను 10 లక్షల రూపాయల కోసం ఫిక్సింగ్‌కు పాల్పడతానా? ఆ ప్రశ్నకు సమాధానం మీ ఊహకే వదిలేస్తున్నా’ అంటూ శ్రీశాంత్‌ ఒకింత బాధ, అసహంగా సమాధాన మిచ్చాడు. ‘నా కాలికి 12 గాయాలైన తర్వాత కూడా 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేశాను. ఆ సమయంలో ఒక ఓవర్లో 14 పరుగులు అవసరం అయ్యాయి. నేను 4 బంతుల్లో ఐదు పరుగులిచ్చాను. ఆ రోజు మ్యాచ్‌లో నేను ఒక్క నో-బాల్, వైడ్‌, ఒక్క స్లో బాల్ కూడా వేయలేదు. నేను ఎలా ఫిక్సింగ్ చేస్తాను’ అంటూ శ్రీశాంత్‌ ప్రశ్నించాడు.

శ్రీశాంత్‌ సమాధానంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.

Tags :

  • BCCI
  • Fixing Issue
  • Shree Shanth
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

  • త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam