ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ మరోసారి స్పందించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉందంతంలో దోషిగా తేలి.. నిషేధానికి గురైన శ్రీశాంత్ ఆ అంశంపై ఓ స్పోర్ట్స్ ఛానల్లో స్పందించాడు. కేవలం నేను రూ.10 లక్షల కోసం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడతానా అంటూ ప్రశ్నించాడు. అన్ని సమయాల్లో తనకు అండగా నిలిచిన తన కుటుంబానికి శ్రీశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. దోషిగా తేలిన శ్రీశాంత్ 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ శ్రీశాంత్ దోషిగా తేలాడు. […]