SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Maharajas Beat World Giants By 6 Wickets And Pankaj Singh Taken 5 Wickets

వరల్డ్‌ జెయింట్స్‌పై ఇండియా మహరాజాస్‌ ఘన విజయం! పంకజ్‌, పఠాన్‌ షో..!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 17 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వరల్డ్‌ జెయింట్స్‌పై ఇండియా మహరాజాస్‌ ఘన విజయం! పంకజ్‌,  పఠాన్‌ షో..!

సెహ్వాగ్‌, యుసుఫ్‌ పఠాన్‌ వీరబాదుడు, హర్భజన్‌ సింగ్‌, డానియల్‌ వెటొరీ స్పిన్‌మాయాజాలం, కలిస్‌, కెవిన్‌ ఒబ్రెయిన్‌ బ్యాటింగ్‌ మళ్లీ చూసి క్రికెట్‌ ప్రేమికులు మురిసిపోయారు. కొన్నేళ్ల క్రితం ప్రపంచ క్రికెట్‌ను ఊపేసిన ఈ స్టార్‌ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2022లో భాగంగా శుక్రవారం వరల్డ్‌ జెయింట్స్‌తో ఇండియా మాహరాజాస్‌ పోటీ పడ్డారు. అలనాటి స్టార్‌ క్రికెటర్లు మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌కు కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కలిస్‌ కెప్టెన్సీలోని వరల్డ్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ఓపెనర్‌ కెవిన్‌ ఒబ్రెయిన్‌ 31 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి చెలరేగగా.. రామ్‌దిన్‌ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులతో రాణించడంతో వరల్డ్‌ జెయింట్స్‌ మంచి స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ కలిస్‌ కేవలం 12 పరుగులే చేసి నిరాశ పరిచాడు. టీమిండియా టర్బోనేటర్‌ హర్భజన్‌సింగ్‌ కలిస్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాగా ఇండియా మహరాజాస్‌ నుంచి ఏకంగా 8 మంది బౌలింగ్‌ వేశారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ 2, శ్రీశాంత్‌ 3, హర్భజన్‌సింగ్‌ 4, జోగిందర్‌ శర్మ 2, దిండా 2.4, యుసుఫ్‌ పఠాన్‌ 2, మొహమ్మద్‌ కైఫ్‌ 0.2, పంకజ్‌సింగ్‌ 4 ఓవర్లు వేశారు. వీరిలో పంకజ్‌ సింగ్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంకజ్‌ సింగ్‌ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు.

ముఖ్యంగా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఒక్కటంటే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా.. మూడు వికెట్లు తీశాడు. మొత్తం మీద 4 ఓవర్లు వేసి 26 రన్స్‌ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో ఒక ఫోర్‌ కొట్టిన డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. సెహ్వాగ్‌ కేవలం 4 పరుగులే చేసి అవుట్‌ అవ్వడంపై అభిమానులు నిరాశ చెందారు. మరో ఓపెనర్‌ పార్థీవ్‌ పటేల్‌ సైతం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. శ్రీవాస్తవా 39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేసి రాణించాడు. మొహమ్మద్‌ కైఫ్‌ 11 రన్స్‌చేసి నిరాశ పరిచాడు.

కాగా.. పఠాన్‌ బ్రెదర్స్‌ అదరగొట్టారు. యూసుఫ్‌ పఠాన్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 50 పూర్తి చేసుకున్నాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌ 9 బంతుల్లోనే మూడు సిక్సులతో 20 పరుగులు చేసి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. దీంతో ఇండియా మహరాజాస్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి గెలుపొందింది. 5 వికెట్లతో అదరగొట్టిన పంకజ్‌సింగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ప్రపంచ టీమ్‌పై భారత్‌ విజయం సాధించడంపై క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌పై, పంకజ్‌ సింగ్‌ స్పెల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

A triple wicket maiden for Pankaj Singh🔥🔥🔥

📸: Disney+Hotstar pic.twitter.com/30BgNTMDXi

— CricTracker (@Cricketracker) September 16, 2022

What a moment! Truly #Legendary! Pankaj Singh takes 5 wickets which brings us towards the end of first innings! #LegendsLeagueCricket #BossLogonKaGame #BossGame #LLCT20 pic.twitter.com/SDdrD9uxud

— Legends League Cricket (@llct20) September 16, 2022

The Boss of the match goes to none other than #PankajSingh for his formidable fifer. Take a bow #boss. #LegendsLeagueCricket #BossGame #BossLogonKaGame #LLCT20 pic.twitter.com/MsKZUUeiDn

— Legends League Cricket (@llct20) September 16, 2022

The #Legends with their winning trophy!

Congratulations to @IndMaharajasLLC on winning this special match. What a game!! #LegendsLeagueCricket #BossLogonKaGame #BossGame #LLCT20 pic.twitter.com/moNF9E4p80

— Legends League Cricket (@llct20) September 16, 2022

Give it up for @IndMaharajasLLC for registering a #Boss win as they chase down @WorldGiantsLLC score with 6 wickets still remaining in hand. What a legendary show! #LegendsLeagueCricket #BossLogoKaGame #BossGame #LLCT20 pic.twitter.com/PtdIEWhXqn

— Legends League Cricket (@llct20) September 16, 2022

ఇది కూడా చదవండి: వీడియో: ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో మరో దినేష్‌ కార్తీక్‌! ఈ ఒక్క షాట్‌ చాలు..

Tags :

  • Cricket News
  • india maharajas
  • Legends League Cricket
  • Pankaj Singh
  • World Giants
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam