SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Icc T20 World Cup Bharat Pakistan Match Tickets Sold Out In Only One Hour Time

టీ-20 వరల్డ్‌ కప్‌: భారత్‌- పాక్‌ మ్యాచ్‌.. హాట్‌ కేకుల్లా అమ్మడుపోయిన టికెట్లు

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 5 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీ-20 వరల్డ్‌ కప్‌: భారత్‌- పాక్‌ మ్యాచ్‌.. హాట్‌ కేకుల్లా అమ్మడుపోయిన టికెట్లు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సంబరం మరో కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సమరం జరగనుంది. ఇక్కడ యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం ఎంతో దూరంలో లేదు. అక్టోబరు 24న దుబాయ్‌ వేదికగా దాయాదీలు తలపడనున్నారు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ దృష్యా మొదట ప్రేక్షకులును అనుమతించకుండా ప్రపంచకప్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు సద్దుమణిగిన నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని నిర్ణయించారు. కాకాపోతే మైదానంలో 70 శాతం మందికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

bharat pakistan matchహాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

భారత్‌, పాక్‌ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ, ఆసియా కప్‌లో మాత్రమే దాయాదుల పోరు చూసేందుకు అవకాశం లభిస్తోంది. ఈ కారణంతోనే ఇప్పుడు ఈ మ్యాచ్‌లకు అంత డిమాండ్‌ ఏర్పాడింది. క్రికెట్‌ అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా వీరి మ్యాచ్‌ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఐసీసీ నిర్ణయంతో టికెట్ల విక్రయం మొదలు పెట్టేశారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్లు మాత్రం హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. అందరూ ఆశ్చర్యపోయేలా కేవలం గంటలోనే టికెట్లు అన్నీ అమ్మడుపోయాయి. దీన్ని బట్టి కూడా వారి మ్యాచ్‌కున్న ఏంటో అర్థమవుతోందా అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం సామర్థ్యం 25000. 70 శాతం మందికి అనుమతి అంటే.. దాదాపు 18,500 మందికి అనుమతి ఉంటుంది. కరోనా సమయంలో 18 వేల టికెట్లు గంటలోపే అమ్ముడు పోవడం విశేషం.

Tags :

  • BCCI
  • ICC
  • ICC T20 World Cup
  • Pakistan Cricket Board
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

  • వన్డేల్లో గిల్ ఊచకోత.. వరల్డ్ రికార్డులు బద్దలు

  • కొత్త ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఓట్ ఈజీ | Form 6 తాజా మార్పులు

  • రైతులకు గుడ్‌న్యూస్ రబీ పంటల MSP పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam