SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Hyderabad Indian Racing League E Trails In Has Been Ended

హైదరాబాద్‌: నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హైదరాబాద్‌: నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే!

నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల తరచుగా ప్రమాదాలు జరగడంతో.. నిర్వాహకులు రేస్‌ను అర్ధాంతరంగా నిలిపేశారు. శనివారం రేసులు సజావుగానే జరగినా.. ఆదివారం వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో రేసుని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. క్వాలిఫయింగ్​ రేసులో కొత్త ట్రాక్​ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ ఈవెంట్‌కు రెండు రోజులు మాత్రమే ప్రభుత్వం అనుమతివ్వడంతో.. సోమవారం నిర్వాహిద్దామని అనుకున్నా ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో.. ఫైనల్‌ రేస్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులు, క్రీడాభిమానులు మధ్యలోనే వెనుదిరిగారు. అంతేకాదు వీఐపీ టికెట్ తీసుకున్నా పలువురు ఫ్యాన్స్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పెట్టి టికెట్లు కొంటే లోపలికి పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ గ్యాలరీలో టికెట్ తీసుకున్న వారు కాకుండా.. ఇతర వీఐపీలు, పోలీసుల కుటుంబ సభ్యులతో గ్యాలరీ నిండిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా లోపలికి అనుమతించడంలేదని పోలీసులు చెప్పారు. దీంతో పలువురు అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

Telangana minister KTR flagged off the inaugural edition of the Indian Racing League at Hyderabad.pic.twitter.com/MDXSpMTPUN

— Indian Tech & Infra (@IndianTechGuide) November 19, 2022

కాగా, ఈ పోటీలను రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఫెడరేషన్‌ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)ను నిర్వహిస్తోంది. ఐఆర్‌ఎల్‌ పోటీలు ఫార్ములా రేసింగ్‌లోని ఎఫ్‌-3 స్థాయివి. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ సహా ఆరు జట్లు తలపడుతున్నాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడనున్నారు. మొత్తం ఆరు జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు బరిలో ఉంటారు. హైదరాబాద్‌ టీమ్‌ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా డ్రైవర్‌ కొండా అనిందిత్‌ రెడ్డి బరిలో ఉన్నాడు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా- ఈ పోటీలకు ఇవి ట్రయల్ రన్ లు మాత్రమే.

On the second day of trial of the #IndianRacingLeague at NTR Marg, near Tank Bund in Hyderabad, minor accidents reported today, three vehicles collided, but no injuries.#Hyderabad #FormulaERace #RacingHyderabad #IRL #HyderabadStreetCircuit #FormulaE pic.twitter.com/vjE8TrEuy5

— Surya Reddy (@jsuryareddy) November 20, 2022

Tags :

  • Hyderabad
  • Indian Racing League
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

    ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam