విరాట్ కోహ్లీ వన్డే జట్టు కెప్టెన్‌గా తొలగించడంపై బీసీసీఐ ఛైర్మన్ గంగూలీ తొలిసారి స్పందించారు. విరాట్‌ను టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని బీసీసీఐ అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. అయినా కూడా కోహ్లీ బోర్డు మాట వినకుండా టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశాడని వెల్లడించారు. దీంతో పరిమిత ఓవర్లకు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే వన్డే కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీని తొలగించినట్లు దాదా స్పష్టం చేశారు. మరి గంగూలీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A leader who led the side with grit, passion & determination. 🇮🇳🔝
Thank you Captain @imVkohli!👏👏#TeamIndia pic.twitter.com/gz7r6KCuWF
— BCCI (@BCCI) December 9, 2021