బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఫ్రాంచైజ్‌లు. గత వేలంలో రూ.3 కోట్లకు అమ్ముడైన పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ తాజా వేలంలోరూ.5.250కోట్ల ధర పలికాడు.
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఖలీల్.. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఖలీల్‌ను రూ.5.25 కోట్లు చెల్లించి దక్కించుకుంది.