క్రికెటర్లు తరచూ గాయాలపాలవుతుంటారు. గాయాలు వారి జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. అందులోనూ పేసర్లకు ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ గాయాలు కొన్ని సార్లు వారి క్రికెట్ కెరీర్‌ను సైతం నాశనం చేస్తాయి. వరల్డ్ కప్‌కు ముందు బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు మొహమ్మద్ షమీ గాయంతో సిరీస్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు తాజాగా.. టీమిండియా క్రికెట్ ఖలీల్ అహ్మద్ సైతం ఆస్పత్రిలో చేరి.. రంజీ ట్రోఫీకి దూరం కానున్నాడు. 2018లో […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఫ్రాంచైజ్‌లు. గత వేలంలో రూ.3 కోట్లకు అమ్ముడైన పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ తాజా వేలంలోరూ.5.250కోట్ల ధర పలికాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఖలీల్.. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఖలీల్‌ను రూ.5.25 కోట్లు చెల్లించి దక్కించుకుంది.