SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Captain Bumrah Dominating Century Heroes Pant And Jadeja With One Over

Ind Vs Eng: ఇద్దరు సెంచరీ హీరోలను.. ఒక్క ఓవర్ తో డామినేట్ చేసిన బుమ్రా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 3 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ind Vs Eng: ఇద్దరు సెంచరీ హీరోలను.. ఒక్క ఓవర్ తో డామినేట్ చేసిన బుమ్రా!

టీమిండియా Vs ఇంగ్లాండ్‌ రీషెడ్యూల్డ్‌ టెస్టు ఉత్కంఠగా మారింది. భారత్‌ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌ లో టీమిండియా వందలోపే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి పది వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి యావత్‌ క్రికెట్‌ ప్రపంచమే నివ్వెరపోయాలా చేశారు. దీనికి పంత్‌, జడేజా వీరోచిత ఇన్నింగ్సే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రిషభ్ పంత్‌ కేవలం 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు. టెస్టుని కూడా వన్డే తరహాలో ఆడేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 194 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. వెరసి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ లో 416 పరుగులు చేసింది.

కానీ, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని భూమ్‌ భూమ్‌ బుమ్రా డామినేట్‌ చేసేస్తున్నాడు. రెండు సెంచరీలు చేసిన హీరోలను వెనక్కు నెట్టి తన హవా కొనసాగిస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క ఓవర్‌ తో బుమ్రా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెడింగ్‌ లో నిలిచాడు. అయితే ఆ ఒక్క ఓవర్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్‌ కావడం కూడా కారణం. కానీ, ఆ ఓవర్‌ మొత్తం బుమ్రా చేసిన బ్యాటింగ్‌ డామినేషన్‌ అందుకు ప్రధాన కారణం.

It continues to rain 🌧️ & the Tea 🫖 has been taken on Day 2 of the Edgbaston Test!

Captain @Jaspritbumrah93 leading the charge with the ball for #TeamIndia. 👏 👏 #ENGvIND

Scorecard ▶️ https://t.co/xOyMtKK7LU pic.twitter.com/qiTcDloaoR

— BCCI (@BCCI) July 2, 2022

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ లో 84వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన స్టువర్ట్‌ బ్రాడ్‌కు కెప్టెన్‌ బుమ్రా పట్టపగలే చుక్కులు చూపించాడు. టీ20ల్లో యువరాజ్‌ సింగ్‌ ఝడిపిస్తే.. టెస్టుల్లో బుమ్రా వణుకు పుట్టించాడు. ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకుని వైట్‌ బాల్‌ లోనూ అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును స్టువర్ట్‌ బ్రాడ్‌ మూటగట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్ లో 84 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది.

The most expensive over in test history. Broad to Bumrah 💥

4, 5wd, 7nb, 4, 4, 4, 6, 1 (35 runs) #ENGvIND pic.twitter.com/5NNZ091IO4

— Doordarshan Sports (@ddsportschannel) July 2, 2022

కెప్టెన్‌ బుమ్రా బ్యాట్‌ తోనే కాదు.. అటు బాల్‌ తోనూ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టేశాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌, క్రాలే, మూడో స్థానంలో వచ్చిన ఓలీ పోప్‌ లను పెవిలియన్‌ కు పంపి.. ఇంగ్లాండ్‌ ను కట్టడి చేశాడు. షమీ, సిరాజ్‌ లు చెరో వికెట్‌ తీశారు. మొత్తానికి చారిత్రక టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇద్దరు సెంచరీ హీరోలను వెనక్కి నెట్టిన బుమ్రా ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

The day belongs to Jasprit Bumrah. pic.twitter.com/DXftP09Epe

— Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2022

Jasprit Bumrah was ON today 🔥#ENGvIND https://t.co/mSyFrFfRkf pic.twitter.com/YqJl27pq2b

— ESPNcricinfo (@ESPNcricinfo) July 2, 2022

We grew up between these two pics #Yuvi #Bumrah pic.twitter.com/jYmdLmoZsh

— Kartik choudhary (@KartikRiyar) July 2, 2022

🔥 4 5wd 6nb 4 4 4 6 1 🔥

Jasprit Bumrah v Stuart Broad – What an over! 🏏#WTC23 | #ENGvIND pic.twitter.com/WnGyEBmF0N

— ICC (@ICC) July 2, 2022

“Records are meant to be broken.” 💬

Robin Peterson saw the funny side of the Bumrah 🆚 Broad contest in Edgbaston!

👉 https://t.co/n3Lic7OwWA #ENGvIND | #WTC23 pic.twitter.com/qRdQErRl1v

— ICC (@ICC) July 3, 2022

One of the most entertaining overs in Indian test history – Thank you, Bumrah. pic.twitter.com/kqUstkxut6

— Johns. (@CricCrazyJohns) July 2, 2022

Tags :

  • Cricket News
  • ind vs eng
  • Jasprit Bumrah
  • Ravindra Jadeja
  • Rishabh Pant
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Jasprit Bumrah: ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

    ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

    ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

  • Jasprit Bumrah: బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ!

    బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam