SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Will Janasena Tdp Parties Reunite In Ap

జనసేన-బీజేపీ మిత్రబంధం చెరిగిపోనుందా?

  • Written By: Uppula Naresh
  • Updated On - Mon - 4 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జనసేన-బీజేపీ మిత్రబంధం చెరిగిపోనుందా?

జనసేన-బీజేపీ మిత్రబంధానికి మధ్య లుకలుకలు వచ్చాయా? ఒకరంటే ఒకరికి పడటం లేదా? ఇప్పుడు ఇదే వార్త ఏపీ రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలం నుంచి ఈ రెండు పార్టీల మధ్య సయోద్య కుదరటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వెల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఇక ఏపీలోని బద్వెల్ ఉప ఎన్నిక విషయానికొస్తే.. గతంలో ఈ స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత సుబ్బయ్య మరణించటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మొదట్లో అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించాయి. ఇక ఉన్నట్టుండి ఈసీ నోటిఫికేషన్ విడుదల అనంతరం జనసేన, టీడీపీ పార్టీలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి అధికార వైసీపీ సుబ్బయ్య భార్య సుధను పోటీలో దించగా టీడీపీ కూడా నెలన్నర కిందటే ఓబుళాపురం రాజశేఖర్‌ ను అభ్యర్ధిగా ప్రకటించాయి. దీంతో ఈ సారి ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారనుందని అందరూ అనుకున్నారు.

badvelఅయితే ఏపీలో జనసేన-బీజేపీ మిత్ర బంధాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బద్వెల్ ఉప ఎన్నిక అభ్యర్ది ఎంపిక విషయంలో ఇరు పార్టీల చర్చల కారణంగా కాస్త ఆలస్యమవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయటం లేదని చెప్పాడు. ఇటీవల ఏపీ పర్యటనలో పాల్గొన్న ఆయన బద్వెల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదంటూ స్పష్టం చేశారు. దీని కారణం వైసీపీ నేత సుబ్బయ్య మరణం కారణంగా ఉప ఎన్నిక జరగబోతుందని, దీంతో వారి భార్య పోటీలో నిలబడటంతో ఆమెను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇక ఈ క్రమంలోనే టీడీపీ సైతం బద్వెల్ ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నామంటూ ఆదివారం స్పష్టం చేసింది.

Join Our Whatsapp Channel

ఇక ఇదిలా ఉంటే బీజేపీ తరుపున తమ అభ్యర్ధిని త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ నేత సోమువీర్రాజు తెలపటంతో జనసేన-బీజేపీ మిత్రబంధం చెడిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇక్కడే రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనే ప్రచారం మాత్రం కాస్త జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల స్నేహ బంధానికి కాలం చెల్లిందని, రానున్న రోజుల్లో ఎవరి దారిన వాళ్లు వెళ్లనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

janasenaఇక్కడ మరో విషయం బద్వెల్ ఉప ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు ఒకేసారి పోటీ నుంచి తప్పుకోవంటంతో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసిపోనున్నాయా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో భవిష్యత్ లో ఈ రెండు పార్టీలు దోస్తీ చేయనున్నాయనే కారణంతోనే వీరి ఈ పోటీ నుంచి తప్పుకున్నాయంటూ తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో జనసేన బీజేపీ మిత్రబంధాన్ని కొనసాగించనుందా? లేదంటే టీడీపీతో మళ్లీ జతకట్టనుందా అనే ప్రశ్నలు గుప్పుమంటున్నాయి. ఇక ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరిన్ని రోజులు ఆగక తప్పదు.

Tags :

  • Andhra Pradesh
  • janasena
  • tdp
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ముంచుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. భారీ వర్షాలకు అవకాశం

బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • రాప్తాడు నిందితుడి కండీషన్ సీరియస్.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

    రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

  • ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల MOU..

    మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

    చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  •  పవన్ కల్యాణ్ విడాకులకు ఇవే కారణాలు? తెరవెనుక అసలేం జరిగింది?

    పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

  • మమ్ముట్టి వర్సెస్ దుల్కర్.. నవంబర్ 20న తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్! 'ఓం' vs 'ఆకాశంలో ఒక తార'

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam