SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Kanpur Man Knows His Wife Transgender After 2 Months

పెళ్లైన 2 నెలలకు తన భార్య స్త్రీ కాదని తెలిసింది!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 23 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లైన 2 నెలలకు తన భార్య స్త్రీ కాదని తెలిసింది!

పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటై సాగించే ఓ సుదీర్ఘ ప్రయాణం. ఇది ఓ జీవితం మొత్తానికి సరిపడే అనుబంధం. అలాంటి పెళ్లి గురించి అందరూ చాలానే కలలు కంటారు. ఇక వయసుకి వచ్చిన అబ్బాయి అయితే తనకి కాబోయే భార్యని ఊహించుకుంటూ కలల్లో తేలిపోతుంటాడు. తనని నమ్మి తన వెంట వచ్చేసే ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలని సకలం సిద్ధం చేసి పెట్టుకుంటాడు. కానీ.., అన్నీ ప్రయాసలకు ఓర్చి.., తాను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు, తాను మోసపోయానని ఆ అబ్బాయికి తెలిస్తే..! పాపం గుండె బద్దలు అయిపోతుంది. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

transgender marriage kanpurఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్‌ 28న వివాహం జరిగింది. అమ్మాయి అందంగా ఉండటం, కోరిన కట్నం ఇవ్వడంతో తనకన్నా అదృష్టవంతుడు లేడని మురిసిపోయాడు. కానీ.., పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉంటూ వచ్చింది . అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ వచ్చారు.గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని కార్యాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చాక కూడా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అలా చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. దీంతో.., లాభం లేదనుకున్న ఆ భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. ఆ టెస్ట్ లలో షాకింగ్‌ న్యూస్ బయట పడింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.., ఆమె ఓ ట్రాన్స్‌జెండర్‌ అని తెలిపారు వైద్యులు. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Kanpur
  • transgender
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

    ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam