SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Indian Photojournalist Danish Siddiqui Killed In Afghanistan Clashes Viral Regrets

తాలిబన్ల దాడిలో ఇండియన్ ఫొటో జర్నలిస్టు మృతి

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 17 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తాలిబన్ల దాడిలో ఇండియన్  ఫొటో జర్నలిస్టు మృతి

ఆఫ్గనిస్థాన్​లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. కాందహార్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని భారత్​కు అఫ్గానిస్థాన్​ రాయబారి ఫరీద్ మముంద్​జాయ్ వెల్లడించారు.

Advertisement

ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థలో ఫొటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు సిద్ధిఖీ. అఫ్గాన్​లో తాలిబన్లు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు, పరిస్థితిని చిత్రికరించేందుకు వారం రోజులుగా ఆయన కాందహార్​లోనే ఉంటున్నారు. సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫొటో జర్నలిజంలో స్ధిరపడ్డారు. సిద్దిఖీ మృతిని రాయిటర్స్ ధ్రువీకరించింది.

రిపోర్టింగ్ అసైన్‌మెంట్ కోసం అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌తో కలసి సిద్దిఖీ కాందహార్‌కు వెళ్లారు. సిద్దిఖీ మృతిపై భారత్‌లో అఫ్గానిస్థాన్ అంబాసిడర్ ఫరిద్ మముంజే సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిఖీ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఫరిద్ ట్వీట్ చేశారు. తమ ఫొటో జర్నలిస్ట్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్‌లో చనిపోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రీడెన్‌బరో, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెస్సాండ్రా గలోనీ ఒక ప్రకటనలో తెలిపారు.

2018లో రోయింగ్యా రెఫ్యూజీ క్రైసిస్‌పై ఓ డాక్యుమెంటరీ తీశారు. దీనికి గానూ ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో సహచరుడు అడ్నాన్ అబిదీతో కలసి సిద్దిఖీ పులిట్జర్ అవార్డు దక్కించుకున్నారు.  తాలిబన్లు, అప్ఘాన్ దళాలకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత్‌కు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయినట్టు వస్తున్న వార్తలపై తాలిబన్ స్పందించింది.

సిద్ధిఖీ మృతికి తాము కారణం కాదని స్పష్టం చేసింది. నిజానికి సిద్ధిఖీ ఎలా చనిపోయాడో కూడా తమకు తెలియదని పేర్కొంది. అతడి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పింది.  జర్నలిస్టులు తమకు సమాచారం ఇవ్వకుండానే వార్ జోన్‌లోకి వచ్చారని పేర్కొంది. కాగా తాలిబన్లు, అప్ఘాన్‌ దళాలకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో సిద్ధిఖీ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరుగుతున్న ఘర్షణల్లో సిద్ధిఖీ, అప్ఘాన్ ఆర్మీ సీనియర్ అధికారి మరణించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. డానిష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

कल रात कंधार में एक दोस्त दानिश सिद्दीकी की हत्या की दुखद खबर से गहरा दुख हुआ।

भारतीय पत्रकार और पुलित्जर पुरस्कार विजेता अफगान सुरक्षा बलों के साथ थे, जब उन पर आतंकवादियों ने हमला किया था।

मैं उनसे 2 हफ्ते पहले काबुल के लिए रवाना होने से पहले मिला था। उन्होंने फोटो पत्रकारिता pic.twitter.com/iV79PfjO5i

— Farid Mamundzay फरीद मामुन्दजई فرید ماموندزی (@FMamundzay) July 16, 2021

Tags :

  • Danish Siddiqui
  • death
  • journalist
  • Press
  • regret
  • Taliban
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rakesh Master: రాకేష్ మాస్టర్ చనిపోతారని ముందే తెలుసు.. దాని వల్లే మృతి చెందారంటున్న సాజిద్!

రాకేష్ మాస్టర్ చనిపోతారని ముందే తెలుసు.. దాని వల్లే మృతి చెందారంటున్న సాజిద్!

  • Toll Plaza Employee: దారుణం: టోల్ గేట్ తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు!

    దారుణం: టోల్ గేట్ తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు!

  • Alia Bhatt: స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • తనలో దాచుకున్న కోరికలు వెల్లడించిన చాట్ GPT.. అంతులేని శక్తిగా ఎదగాలంటూ!

    తనలో దాచుకున్న కోరికలు వెల్లడించిన చాట్ GPT.. అంతులేని శక్తిగా ఎదగాలంటూ!

  • తారకరత్న మృతిపై నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్!

    తారకరత్న మృతిపై నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఆధార్ కార్డులో ఇకపై ఈజీగా మార్పులు.. UIDAI కొత్త రూల్స్ ఇవే!

  • దసరాకు స్పెషల్ బస్సులు.. 30 మంది ఉంటే ఇంటికొచ్చే పికప్!

  • సీజన్ 10 హౌస్‌లో డేంజర్ జోన్‌లో ఏడుగురు.. ఆ ఇద్దరికే ఎలిమినేషన్ గండం!

  • బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. రూ.15 లక్షలతో వాకౌట్! వరుసగా గట్టి వికెట్లు ఔట్

  • బిగ్ బాస్ 10లో లవ్ తుఫాన్.. రోహిత్-శాలిని మధ్య ఏం జరుగుతోంది?

  • ముగ్గురికి ‘ఎల్లో కార్డ్’ షాక్.. నాగార్జున ఫుల్ ఫైర్! ఇక నెక్ట్స్ రెడ్ కార్డేనా?

  • మైండ్ బ్లాక్ కమ్‌బ్యాక్.. ‘బిందెలు బావయ్య’ అంటూ బిజీ అయిన మాధురి రాథోడ్!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam