ఇటీవల వెకేషన్ కోసం వియత్నాం వెళ్లిన ఈ హీరోయిన్, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. లోకల్ హిస్టారికల్ ప్లేసెస్, రెస్టారెంట్స్, బీచ్ అన్నిటినీ చుట్టేస్తుంది. బీచ్‌లో, హోటల్‌లో చిల్డ్ బీర్‌తో చిల్ అవుతున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న న్యూస్, పిక్స్ లేదా వీడియోస్ వంటివి బయటకొచ్చాయంటే.. క్షణాల్లో వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతుంటాయి. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా స్టార్ల పర్సనల్ లైఫ్ గురించిన వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇక నటీనటులకుండే ఫాలోవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్టార్స్ హాలీడే ట్రిప్ పిక్స్, వీడియోలైతే బాగా వైరల్ అవుతుంటాయి. యాంకర్స్, హీరోయిన్స్ హాలీడే టూర్ అంటే మామూలుగా రచ్చ చెయ్యరసలు. రీసెంట్‌గా ఓ హీరోయిన్ సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బీచ్‌లో బీర్ తాగుతూ చిల్ అవుతున్న ఆ యాక్ట్రెస్ ఎవరో తెలుసా?
బీరేస్తూ చిల్ అవుతున్న ఈ బ్యూటీ భానుశ్రీ మెహ్రా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘వరుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్రారంభం నుండి విడుదల వరకు ఎక్కడా హీరోయిన్‌ని బయట పెట్టలేదు. నేరుగా సినిమాలోనే చూడాల్సి రావడంతో, ఫిలిం వర్గాల వారితో పాటు ప్రేక్షకాభిమానుల్లోనూ ‘వరుడు’ కథానాయిక గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కట్ చేస్తే సినిమా చూశాక భానుశ్రీ పెద్దగా ఏం బాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే’, ‘అలా ఎలా’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’, ‘మిస్టర్ ఇండియా’, ‘10th క్లాస్ డైరీస్’ లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది భానుశ్రీ.
తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే’, ‘అలా ఎలా’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’, ‘మిస్టర్ ఇండియా’, ‘10th క్లాస్ డైరీస్’ లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది భానుశ్రీ. ఇటీవల వెకేషన్ కోసం వియత్నాం వెళ్లిన భాను, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. లోకల్ హిస్టారికల్ ప్లేసెస్, రెస్టారెంట్స్, బీచ్ అన్నిటినీ చుట్టేస్తుంది. రిలాక్స్ అవడానికి సరదాగా బీర్ తాగింది. బీచ్‌లో, హోటల్‌లో చిల్డ్ బీర్‌తో చిల్ అవుతున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.