అషు రెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి.. బుల్లితెరపై తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకుంది. తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. తాాజాగా మరోసారి తన బోల్డ్ పిక్ తో హాల్ చల్ చేస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో అషు రెడ్డి ఒకరు. టిక్ టాక్ ద్వారా ఈ అందం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా మరింతగా క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాల ఫోటోలు పెడుతూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. దాంతో కొన్ని విమర్శలు సైతం ఎదుర్కొంది అషు రెడ్డి. ఇక తాజాగా మరోసారి తన అందాలను అభిమానులకు ఆరబోసింది. ఫూల్ లో ఉన్న పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో కొందరు నెటిజన్ల ఆగ్రహానికి లోనైంది.
అషు రెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి.. బుల్లితెరపై తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లి బుల్లితెర సెలబ్రిటీగా మారింది. ఇక పలు టెలివిజన్ షోల్లో మెరుస్తు.. అభిమానులను అలరిస్తోంది. అదీకాక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాల రచ్చను కొనసాగించింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఓ పిక్ ను తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ లో ఓర చూపులు చూస్తూ.. డ్రెస్ వేసుకుందా? వేసుకోలేదా? అన్నట్లుగా డ్రెస్ వేసుకున్న పిక్ ను షేర్ చేసింది.
దాంతో కొందరు నెటిజన్స్ అషు రెడ్డిపై కామెంట్స్ తో రెచ్చిపోయారు. బట్టలు వేసుకోవడం మర్చిపోయావా? అని కొందరు అంటే.. మరికొందరేమో ఏంటి ఈ అందాల రచ్చ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఇన్ని బ్రాండెడ్ డ్రెస్సులు, వెకేషన్లు, కార్లు లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ రిచ్ అనుకుంటా అని ఇంకొందరు సమాధానం ఇస్తున్నారు. అయితే ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్య్వూతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అషు రెడ్డి పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.