తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు తన నటనతో, యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో తాప్పీ ఒకరు.
అయితే తాప్సీ మెుదటగా మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదంతో తెలుగు ఇండస్ట్రీకీ పరిచయం అయ్యింది. ఆమె తొలి నటనతోనే.. అందం, గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకర్షింపచేసింది. తర్వాత మళ్లీ 2011 లోను వీర, దరువు అలా రవితేజతో వరసగా రెండు చిత్రాల్లో నటించింది. 2011 లో ప్రభాస్ తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఇంకా తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంవలోనే బాలీవుడ్ బాట పట్టింది ఈ భామ. అయితే అక్కడ పలు అందుకున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మరింతా క్రేజ్ ను సంపాదించుకుంది. అలా తక్కువ సమయంలోనే తన క్రేజ్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ లతో అక్కడి ప్రేక్షకులను మైమరిపించేసింది. అలా ఇంకో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తో తాప్సీ మాటల యుద్దం చేసింది. అలా చేయగా.. తాప్సీ కి ఫైర్ బ్రాండ్ అని పేరు కూడా పెట్టారు.
ఇలా వరుసగా తాప్సీ బాలీవుడ్ లో మరిన్ని హిట్ లను అందుకుంది. ఇదిలా ఉండగానే తాజాగా బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ఈ కామెంట్స్ పైన ఇంతకుముందే ప్రియాంక చోప్రా బాలీవుడ్ పై పలు ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై స్పందిస్తూ తాప్సీ కూడా బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ ఇచ్చింది. ఏదైనా ఓక పాత్రలో ఎవరెవరిని తీసుకోవాలో కొంతమంది నటీనటులు డిసైడ్ చేస్తారని.. అలాగే టాలెంట్ ఉన్నవాళ్లు, క్యారెక్టర్ కు సూట్ అయ్యే వాళ్లను కాకుండా.. తమ స్నేహితులను, ఏజేన్సీకి సంబందించిన వాళ్లను తమ సినిమాలలో ఎవరిని తీసుకోవాలని అనుకుంటారో వాళ్లని తీసుకుంటారని.. తాప్సీ చెప్పింది. హిందిలో మాత్రం క్యాంపులు , ఫేవరిటిజం ఉంటాయని తెలిసింది. కానీ బాలీవుడ్ లో మాత్రం పక్షవాత ధోరణి ఎక్కువ ఉంటుందని తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది.