SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Sreerama Chandra Request To Kcr On Twitter Went Viral

సింగర్ శ్రీరామచంద్ర అసహనం! CM కేసీఆర్ కి రిక్వెస్ట్!

  • Written By: Dharani
  • Updated On - Tue - 31 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సింగర్ శ్రీరామచంద్ర అసహనం! CM కేసీఆర్ కి రిక్వెస్ట్!

మన దేశంలో రాజులు పోయినా సరే.. రాచరిక వ్యవస్థకు సంబంధించి కొన్ని పద్దతులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైనా రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడంటే చాలు ఆయన వెంట మందిమగాధుల పేరిట.. పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డు ఎక్కుతాయి. ఇక కొందరు రాజకీయ ప్రముఖులు వెళ్తుంటే.. వారి కోసం ట్రాఫిక్‌ ఆపేసి.. జనాలను రోడ్ల మీదే నిలిపి.. రోడ్డు బ్లాక్‌ చేసి వారు వెళ్లేవరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ నాయకుడి కోసం ఇలా రోడ్డు బ్లాక్‌ చేయడంతో.. తాను తీవ్రంగా ఇబ్బంది పడ్డానంటూ సింగర్‌ శ్రీరామ చంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇలా ఇబ్బంది పెట్టవద్దు అంటూ సీఎం కేసీఆర్‌కు రిక్వెస్ట్‌ చేశాడు. ఆ వివరాలు..

ఓ పొలిటిషియన్‌ కోసం ఫ్లైఓవర్‌ని బ్లాక్‌ చేయడంతో తాను ఫ్లైట్‌ మిస్సయ్యాను అంటూ ట్విట్టర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు సింగర్‌ శ్రీరామచంద్ర. ఈ క్రమంలో.. ‘‘ఓ రాజకీయనాయకుడి కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ ఫ్లైఓవర్‌ కింద నుంచి పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రద్దీ పెరిగి.. నా ప్రయాణం అరగంట ఆలస్యం అయ్యింది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో నేను ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. వేరే ఫ్లైట్ పట్టుకోవడం గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు మరో 15 మంది కూడా ఈ కారణంగానే ఫ్లైట్‌ మిస్సయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే.. రాజకీయ నాయకుల కోసం మాలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి’’ అంటూ వీడియో షేర్ చేశాడు శ్రీరామచంద్ర. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

సింగర్ శ్రీరామచంద్రకు ఈ విషయంలో నెటిజెన్స్ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. చాలా మంది నెటిజనులు.. తమకు కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అంటూ పోస్ట్‌ చేయసాగారు. కానీ ఈ విషయంలో మార్పు ఎక్స్‌పెక్ట్‌ చేయడం అత్యాశే అంటున్నారు నెటిజనులు. ఇక సింగర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు శ్రీరామచంద్ర. ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రస్తుతం సింగింగ్‌ కెరీర్‌లో బిజీగా ఉన్నాడు శ్రీరామచంద్ర. మరి శ్రీరామచంద్రకు ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

15 Memebers Including me missed our Flight to Goa 12.45pm today from Hyd, Reason the PV.Narsimharao Airport flyover was manually closed for General Public as there was a Ploitician Travelling to the Airport,Sir @KTR_News @KTRBRS Garu @KTRoffice Garu @TSwithKCR Garu,#inconvenience pic.twitter.com/qlabYTdi80

— Sreerama Chandra (@Sreeram_singer) January 30, 2023

Tags :

  • K Chandrashekar Rao
  • ktr
  • Singer Sri Rama chandra
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    'బిగ్ బాస్' ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

    టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

  • పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

    పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

  • రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

    రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam