SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rj Saran One Year On Radio Celebrations

బీటెక్‌ టూ ఎఫ్‌ఎమ్‌ రేడియో.. ఆర్జేగా దుమ్ము దులిపేస్తున్న సరన్‌!

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 9 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బీటెక్‌ టూ ఎఫ్‌ఎమ్‌ రేడియో.. ఆర్జేగా దుమ్ము దులిపేస్తున్న సరన్‌!

ఒకప్పుడంటే రేడియోకు పిచ్చి క్రేజ్‌ ఉండేది. టీవీలతో ధీటుగా రేడియో ఇండస్ట్రీ నడిచేది. అయితే, కాలం మారింది. టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రేడియోల వాడకం బాగా తగ్గిపోయింది. జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం టీవీలు, మొబైల్‌లను వాడటం మొదలుపెట్టారు. అతి కొద్ది మంది మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఎఫ్‌ఎమ్‌ రేడియాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఎఫ్‌.ఎం రేడియోలో జాకీగా పేరు తెచ్చుకోవటం అంత సులభం కాదు. కానీ, ఏడాది క్రితం మిర్చిలో ఆర్జేగా చేరిన బీటెక్‌ అబ్బాయి సరన్‌ తనదైన శైలితో ముందుకు దూసుకెళుతున్నాడు. తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘‘ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రశంసలు పొందుతున్నాడు. ప్రతీరోజు సాయంత్రం 5-9 గంటల సమయంలో శ్రోతలను రేడియోనుంచి పక్కకు కదలనీయకుండా చేస్తున్నాడు.

టాలీవుడ్‌ స్టార్స్‌ ఇంటర్వ్యూస్‌తో పాటు సినిమా అప్‌డేట్స్‌, ట్రెండ్స్‌ను శ్రోతలకు అందిస్తూ సినిమాపై తనకున్న అభిరుచి ఏంటో ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఎఫ్‌ఎమ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంవత్సరంలోనే ఇతరులకు సాధ్యం కాని దాన్ని సాధించాడు. అందుకే సరన్‌ సాధించినదానికి బహుమానం ఎఫ్‌ఎమ్‌ సంస్థ మిర్చి సరన్‌.. వన్‌ ఇయర్‌ ఇన్‌ ఎయిర్‌ సెలెబ్రేషన్స్‌’’ జరుపుతోంది. ఇక, సరన్‌కు సోషల్‌ మీడియాలోనూ చాలా మంది ఫాలోయర్లు ఉన్నారు. దాదాపు 30 వేలకుపైగా మంది సరన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. ఇతడు పెట్టే రీల్స్‌ ఇన్‌స్టాలో మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకుంటూ ఉండటం విశేషం.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Mirchi RJ Saran (@mirchirjsaran)

Tags :

  • fm radio
  • RJ Saran
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎఫ్ఎం రేడియో ఛానల్స్‌కి కేంద్రం వార్నింగ్…!

ఎఫ్ఎం రేడియో ఛానల్స్‌కి కేంద్రం వార్నింగ్…!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam