SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rashmi Gautam Comments On Doctor Over Sankranthi Cock Fight

కోళ్ల కోసం డాక్టర్ పై రష్మీ ఫైర్! వైరల్ అవుతున్న ట్వీట్స్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 17 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోళ్ల కోసం డాక్టర్ పై రష్మీ ఫైర్! వైరల్ అవుతున్న ట్వీట్స్!

సోషల్ మీడియా వివాదాలలో సెలబ్రిటీలు రచ్చ చేయడమనేది రెగ్యులర్ గానే చూస్తుంటాం. మరీ తీవ్రస్థాయిలో కాకపోయినా.. తమ అభిప్రాయాలను మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అవసరమైతే నెటిజన్స్ పై ఫైర్ అవుతుంటారు. అయితే.. సోషల్ మీడియా కాంట్రవర్సీలలో ఎక్కువగా కనిపించే బుల్లితెర సెలబ్రిటీ యాంకర్ రష్మీ. ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మీ.. ట్విట్టర్ లో ఏదొక కాంట్రవర్సీలో కనిపిస్తూనే ఉంటుంది. జంతు ప్రేమికురాలిగా రష్మీ పోరాటం గురించి తెలిసిందే. ఆమెకు కాంట్రవర్సీలనేవి కొత్త కాదు.

ఆ మధ్య పులితో ఓ వీడియో పెట్టినందుకు ఏకంగా తమిళ యాక్టర్ సంతానంపై ఫైర్ అయ్యింది. ఇప్పుడు కోళ్ల కోసం ఓ డాక్టర్ పై సీరియస్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది రష్మీ. మూగజీవాలకు ఎలాంటి హాని జరిగినా తల్లడిల్లి పోవడమో, ఆగ్రహం వ్యక్తం చేయడమో చేస్తుంటుంది. ఇలా నిత్యం ఏదొక విషయంపై తన గళాన్ని వినిపించే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ట్రోల్స్ కి గురవుతుంటుంది. తాజాగా సంక్రాంతి పందెం కోళ్ల కోసం ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతూ వార్ మొదలుపెట్టింది. ప్రస్తుతం రష్మీ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

ఇటీవల సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా.. ఓ డాక్టర్ కోడి పందాల్లో పాల్గొని గెలిచానని.. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘రెండు పందాలు గెలిచాను. సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశాను’ అని పోస్ట్ పెట్టాడు. ఆ డాక్టర్ పోస్ట్ చూసిన రష్మీ.. స్క్రీన్ షాట్ తీసి.. “నీ డాక్టర్ సర్టిఫికెట్ ని తీసుకువెళ్లి చెత్తలో పారేసేయ్.. ఇలా జంతువుల వయిలెన్స్ ని ప్రమోట్ చేస్తున్నందుకు” అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. దీంతో ట్విట్టర్ లో నెటిజన్స్ కి, రష్మీకి మధ్య వార్ మొదలైంది. “కోడికి లేని బాధ మీకెందుకు మేడం?” అని ఓ నెటిజెన్ అనగా.. ‘కోడికి బాధలేదని మీకు తెలుసా? అలాగైతే మనుషులు కూడా చచ్చేదాకా పోరాడాలి.. వీలైతే జీవహింసను ఆపేందుకు ట్రై చేయండి’ అని కామెంట్స్ కి తిరిగి కౌంటర్స్ వేసే ప్రయత్నం చేసింది. మరి సంప్రదాయం పేరుతో కోళ్లను హింసిస్తున్నారనే రష్మీ వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Sad to see people taking pride in such bullshit
Having a harmless festival doesn’t take much pic.twitter.com/scoLzi44Sk

— rashmi gautam (@rashmigautam27) January 15, 2023

If something is wrong pls don’t reason it
And how many issues have been raised by animal activists abt jalikatu and the number of laws which have been enforced to safe guard the Bulls pls go thru them
Just cause they choose to be insensitive will you be the same https://t.co/bIZRR5yw4t

— rashmi gautam (@rashmigautam27) January 15, 2023

Which tradition says tie knives to animals get them drunk and provoke them with chilli powder
Everything’s acceptable unless no harm is done
When a being is harmed pls don’t reason it
If possible raise ur voice against the wrong doings https://t.co/bIZRR5yw4t

— rashmi gautam (@rashmigautam27) January 15, 2023

Kindly go thru my pinned post on my wall
Also we are not them and they can never be us
So pls don’t compare
They will never change and we shud never become them
Take pride in our #SanatanaDharma and don’t harm any living being intentionally https://t.co/kqZMf7yZ1I

— rashmi gautam (@rashmigautam27) January 15, 2023

How do u know Kodi ki badha ledu anni
Why dont you do human fights
Fight until death
Gladiator flights were part of culture too. Maybe we shud adapt tat and pitch humans to fight until death https://t.co/O8rbqKAMo7

— rashmi gautam (@rashmigautam27) January 16, 2023

Tags :

  • anchor rashmi
  • Rashmi Gautam
  • Sankranthi Cock Fight
  • social media viral
  • tollywood news
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    'బిగ్ బాస్' ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్! ఎందుకంటే!

    చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్! ఎందుకంటే!

  • మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

    మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam