సోషల్ మీడియా వివాదాలలో సెలబ్రిటీలు రచ్చ చేయడమనేది రెగ్యులర్ గానే చూస్తుంటాం. మరీ తీవ్రస్థాయిలో కాకపోయినా.. తమ అభిప్రాయాలను మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అవసరమైతే నెటిజన్స్ పై ఫైర్ అవుతుంటారు. అయితే.. సోషల్ మీడియా కాంట్రవర్సీలలో ఎక్కువగా కనిపించే బుల్లితెర సెలబ్రిటీ యాంకర్ రష్మీ. ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మీ.. ట్విట్టర్ లో ఏదొక కాంట్రవర్సీలో కనిపిస్తూనే ఉంటుంది. జంతు ప్రేమికురాలిగా రష్మీ పోరాటం గురించి తెలిసిందే. ఆమెకు కాంట్రవర్సీలనేవి […]