SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Pawan Kalyans Bhavadeeyudu Bhagath Singh First Look Released

“భవదీయుడు భగత్ సింగ్”గా పవన్.. ఫస్ట్ లుక్ అదుర్స్!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 9 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
“భవదీయుడు భగత్ సింగ్”గా పవన్.. ఫస్ట్ లుక్ అదుర్స్!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ప్రారంభించినా.. తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ఫ్యాన్స్ కి దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజలకు మరింత సేవ చేయాలనే యోచనతో జనసేన పార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. ప్రజలకు మాత్రం అండగానే ఉంటున్నారు.

Advertisement

ఇక ఇండస్ట్రీకి మూడేళ్లు గ్యాప్ తీసుకొని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపారు పవన్. అంతేకాదు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు.

“భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ, మరో చేతిలో మెగాఫోన్ తో కన్పించిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అనే ట్యాగ్‌లైన్ ఉత్సుకతని రేకెత్తించింది.

ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలాగే ప్రజెంట్ చేస్తా అని గతంలో దర్శకులు హరీష్ శంకర్ అన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచుకున్నాడు. వారి అంచనాలను అందుకునేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేయడంలోఆయన సక్సెస్ అయ్యాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్.

#BhavadeeyuduBhagatSingh 🔥💥♥️

A film by @harish2you 😎 pic.twitter.com/VNVnohCcxd

— Mythri Movie Makers (@MythriOfficial) September 9, 2021

We all need your …

Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro

Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9

— Harish Shankar .S (@harish2you) September 9, 2021

Tags :

  • Harish Shankar
  • Pawan Kalyan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

  • శ్రీలంకలో దంచికొట్టిన వానలు.. కొండచరియలతో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

  • సిద్దిపేటలో బర్త్‌డే పార్టీలో రచ్చ.. కానిస్టేబుల్‌పై ఆరోపణలు

  • బీసీలకే చంద్రబాబు ప్రాధాన్యం.. సీట్ల విషయంలో తగ్గేదేలే!

  • నితిన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 4న ‘అలియాస్ రుక్మిణి’ విడుదల

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam