SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Master Plan Behind Pathaan Movie Ticket Prices

‘పఠాన్’ టికెట్ రేట్స్ తగ్గింపు! ‘బాహుబలి 2’ని టార్గెట్ చేశారా?

బాహుబలి తర్వాత కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో 'బాహుబలి 2' సెట్ చేసిన రూ. 510 కోట్ల నెట్ షేర్ రికార్డుని ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా రీచ్ కాలేకపోయాయి. పఠాన్.. మొత్తానికి ఇప్పటివరకు(22 రోజులు) వరల్డ్ వైడ్ రూ. 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘పఠాన్’ టికెట్ రేట్స్ తగ్గింపు! ‘బాహుబలి 2’ని టార్గెట్ చేశారా?

కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక తడబడుతున్న బాలీవుడ్ కి ‘పఠాన్‘ సినిమాతో మంచిపోలేని బ్లాక్ బస్టర్ అందించాడు బాద్షా షారుఖ్ ఖాన్. బాహుబలి తర్వాత కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా కనిపించింది. అంతెందుకు మొన్నటివరకూ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, కాంతార, కార్తికేయ 2.. ఇలా దాదాపు దక్షిణాది సినిమాలే పాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో ‘బాహుబలి 2’ సెట్ చేసిన రూ. 510 కోట్ల నెట్ షేర్ రికార్డుని ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా రీచ్ కాలేకపోయాయి. ఇప్పుడు బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయాలనే టార్గెట్ తో పఠాన్ సినిమా థియేటర్స్ లో పరుగులు తీస్తోంది.

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. ఈ పఠాన్ సినిమాని తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. షారుఖ్ నుండి నాలుగేళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అదీగాక ఈ సినిమాలో సాంగ్స్ కూడా దేశవ్యాప్తంగా ట్రోల్స్ కి గురయ్యాయి. మొత్తానికి ఎన్నో విమర్శల మధ్య జనవరి 25న పఠాన్.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. కాగా.. విడుదలైన మొదటి షో నుండే హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఐదు రోజుల్లోనే ఈజీగా రూ. 550 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది.

ఆ తర్వాత నుండి కలెక్షన్స్ పరంగా నిలకడ మెయింటైన్ చేసిన పఠాన్.. మొత్తానికి ఇప్పటివరకు(22 రోజులు) వరల్డ్ వైడ్ రూ. 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్నీ ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా అనౌన్స్ చేసింది. కాగా.. పఠాన్ మూవీ ఇప్పుడు ఓరల్ గా రూ. 1000 కోట్ల మార్క్ పై టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ సినిమా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడంతో.. రూ. 1000 కోట్లు మార్క్ అందుకోవడానికే పఠాన్ టీమ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ శుక్రవారం అంటే.. ఫిబ్రవరి 17న ఇండియాలో పఠాన్ సినిమా టికెట్ ధరలను రూ. 110గా సెట్ చేసింది. అయితే.. వెయ్యి కోట్ల మార్క్ అందుకుంటుందేమో గానీ.. ఎండ్ ఆఫ్ ది డే బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ అందుకోవడం మాత్రం కష్టమే. ప్రస్తుతం పఠాన్ హిందీ వరకు రూ. 502 కోట్లు నెట్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నెట్ లో బాహుబలి 2ని బీట్ చేయాలంటే.. ఇంకా రూ. 8 కోట్లు వసూల్ చేయాల్సి ఉంది. చూడాలి మరి.. పఠాన్ బాలీవుడ్ కి బాలీవుడ్ ని తిరిగి ఇవ్వనుందేమో!

Join the festivities of #Pathaan party, as it continues to get immense love all over! ❤️ Book your tickets now for #Pathaan NOW – https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj

Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/9VyUVEztPS

— Yash Raj Films (@yrf) February 16, 2023

#PathaanDay incoming! 💥 #Pathaan crosses 500 crores NBOC. Come celebrate with us this Friday. Book tickets at ₹ 110/- flat across all shows in India at @_PVRCinemas | @INOXMovies | @IndiaCinepolis and other participating cinemas! pic.twitter.com/7fuM0nU51c

— Yash Raj Films (@yrf) February 16, 2023

Tags :

  • Bahubali 2
  • Deepika padukone
  • Movie Collections
  • Movie News
  • Movie Ticket Prices
  • Pathaan Movie
  • Shah Rukh Khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam