SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Manchu Vishnu Gaining Less Support In Maa Elections Even Manchu Manoj Not Supporting Him

మంచు విష్ణుకు మద్దతు కరువు.. మంచు మనోజ్‌ ఎక్కడా?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 8 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మంచు విష్ణుకు మద్దతు కరువు.. మంచు మనోజ్‌ ఎక్కడా?

తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌, మంచు విష్ణు ప్యానల్‌ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, శ్రీకాంత్‌ లాంటి హేమాహేమీలు ఉంటే, మంచు విష్ణు ప్యానల్‌లో అవుట్‌ డేటెడ్‌ య్యాక్టర్లు ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ మినహా విష్ణుకు బడా వ్యక్తులు ఎవరూ మద్దతు తెలపలేదు. గతంలో నరేష్‌ కూడా మెగా ఫ్యామిలీ మద్దతుతోనే శివాజీరాజాపై విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మెగా మద్దతు ఉన్న ప్రకాశ్‌రాజ్‌ను కాదని విష్ణుకు మద్దతు ఇస్తున్నారు.

విష్ణుకు ఓటు వేయాలని మోహన్‌బాబు ఒక సందర్భంలో ఇతర నటులను కోరారు. కానీ విష్ణు సోదరుడు మంచు మనోజ్‌ మాత్రం ఇప్పటి వరకు విష్ణుకు మద్దతు తెల్పలేదు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో చాలా సార్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఇద్దరు సోదరులకు కూడా స్పందించలేదు. ఇప్పుడు మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు గెలిచేందుకు గట్టిగానే పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో సొంత తమ్ముడు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించకపోవడం లేదా విష్ణుకు మద్దతు తెలపండి అని ఎవరినీ కోరకపోవడంతో ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? అనే అనుమానాలు మరోసారి వ్యక్తం అవుతున్నాయి. మంచు మనోజ్‌ సమాజంలో జరిగే అనేక విషయాలపై స్పందిస్తుంటారు. ఇటీవల సైదాబాద్‌ ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై కూడా స్పందించి, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు మా ఎన్నికలపై మాత్రం మౌనం వహిస్తున్నారు.

Manchu Vishnu and Manchu Manoj - Suman TV‘మా’ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మనోజ్‌కు ఇష్టం లేదని అందుకే ఆయన స్పందించడం లేదని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. లేదంటే కనీసం సోషల్‌ మీడియాలో అయిన విష్ణుకు మద్దతు తెలపండి అని గానీ, విష్ణు గెలవాలని కోరుకుంటున్నట్లు గానీ ఆయన పేర్కొనే వారని అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ విష్ణుకు సొంతింటి నుంచి సరైన మద్దతు లభించడం లేదనేది మాత్రం వాస్తవం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: చిన్నారి అత్యాచార ఘటనపై మంచు మనోజ్ వీడియో సందేశం

Tags :

  • MAA Elections 2021
  • Manchu Manoj
  • Vishnu Manchu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్!.. అమ్మ వద్దకు మళ్లీ వచ్చానంటూ ఎమోషనల్ ట్వీట్!

మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్!.. అమ్మ వద్దకు మళ్లీ వచ్చానంటూ ఎమోషనల్ ట్వీట్!

  • మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

    మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

  • కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్! హేట్సాఫ్

    కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్! హేట్సాఫ్

  • చంద్రబాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు!

    చంద్రబాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు!

  • పెళ్ళికి ముందే చెన్నైలో కలిసి.. మనోజ్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా?

    పెళ్ళికి ముందే చెన్నైలో కలిసి.. మనోజ్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam