SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kiccha Sudeep Clarifies Producer Jack Manjunath Health Condition

Kiccha Sudeep: విషమంగా ప్రముఖ నిర్మాత ఆరోగ్యం! పూర్తి క్లారిటీ ఇచ్చిన హీరో కిచ్చా సుదీప్‌!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Wed - 15 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kiccha Sudeep: విషమంగా ప్రముఖ నిర్మాత ఆరోగ్యం!  పూర్తి క్లారిటీ ఇచ్చిన హీరో కిచ్చా సుదీప్‌!

కన్నడ ప్రముఖ నిర్మాత జాక్‌ మంజునాథ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గత కొన్ని రోజుల నుంచి కన్నడ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సైతం ఆస్పత్రి సిబ్బంది లీక్ చేయడంతో నిజమేనని ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. జాక్ మంజునాథ పూర్తిగా కోలుకోవాలంటూ అభిమానులు, బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ స్పందించారు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. జాక్‌ మంజునాథ ఆరోగ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Sai Pallavi: సాయి పల్లవికి సారె పెట్టి సత్కరించిన దర్శకుడు.. ఫోటోలు వైరల్‌!

“మై డియర్‌ ఫ్రెండ్స్, అండ్‌ బ్రదర్స్.. జాక్‌ మంజునాథ్‌ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు. ఈ రోజు మంజునాథ్‌ డిశ్చార్జీ. ముందస్తు జాగ్రత్తగా చెకప్‌ కోసం ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బెడ్‌ పై ఆయన నిద్రపోతున్న ఫొటోలను లీక్‌ చేశారు. దీంతో అభిమానులు, స్నేహితులు, బంధువులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మంజునాథ్‌ ఆరోగ్యం నిలకడగనే ఉంది. ఎవరూ ఖంగారు పడాల్సిన అవరసరం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు” అంటూ సుదీప్ ట్విట్టర్ లో తెలిపాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో జాక్‌ మంజునాథ నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను సైతం నిర్మించారు. నిర్మాత జాక్‌ మంజునాథ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

My dear brother and friend @JackManjunath is fine and getting discharged today. He was admitted on precautionary grounds and nothing serious. Few leaked pics taken by staff while he was sleeping is doing rounds making it look serious.
Thanks to all fo ua wshs and prayers.🙏🏼

— Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2022

Tags :

  • Jack Manjunath
  • Kiccha Sudeep
  • latest tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Sudeep: హీరో సుదీప్ ని బెదిరించిన కేసులో ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్!

    హీరో సుదీప్ ని బెదిరించిన కేసులో ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam