కన్నడ ప్రముఖ నిర్మాత జాక్ మంజునాథ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గత కొన్ని రోజుల నుంచి కన్నడ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సైతం ఆస్పత్రి సిబ్బంది లీక్ చేయడంతో నిజమేనని ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. జాక్ మంజునాథ పూర్తిగా కోలుకోవాలంటూ అభిమానులు, బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. జాక్ మంజునాథ […]