SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Khushbu Sundar Fires Air India Over Delay Getting Wheelchair Her Tweet Viral

ఎయిర్‌పోర్ట్‌లో నటి ఖుష్బుకు చేదు అనుభవం.. అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌!

  • Written By: Dharani
  • Published Date - Wed - 1 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఎయిర్‌పోర్ట్‌లో నటి ఖుష్బుకు చేదు అనుభవం.. అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌!

ఖుష్బు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమె మీద ప్రేమతో ఏకంగా గుడి కట్టారు. ఆ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు ఖుష్బు. ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అటు రాజకీయాల్లో కూడా ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బు. ఇక ఈ మధ్య కాలంలో వెయిట్‌ లాస్‌ అయ్యి.. యంగ్‌ లుక్‌లోకి మారిపోయి.. కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతున్నారు ఖుష్బు.

ఇక ఈమధ్య కాలంలో తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు ఖుష్బు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరగా.. ఇటీవల తన కాలుకి గాయం అయ్యింది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు ఖుష్బు. గాయం అయినా తన ప్రయాణం ఆగదని చెప్పిన ఖుష్బు అన్నట్లుగానే.. మంగళవారం వేరే రాష్ట్రానికి వెళ్లడం కోసం చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. అయితే అక్కడ ఆమెకు తీవ్ర ఇబ్బంది కలిగింది. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు ఖుష్బు. అంతేకాక ఎయిర్‌ ఇండియా సంస్థపై అసహనం వ్యక్తం చేశారు.

కాలికి గాయం అయినా సరే.. ఖుష్బు తన ప్రయాణం మానుకోలేదు. ఈ క్రమంలో ఆమె కాలి గాయంతోనే మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ..‘‘వీల్‌ చైర్‌ కావాలని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని కోరాను. 30 నిమిషాలు వెయిట్‌ చేసిన తర్వాత.. వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్‌చైర్‌లో నన్ను పంపించారు. అరగంట పాటు నేను కాలు నొప్పిని భరిస్తూనే ఎదురు చూశాను. ఎయిర్‌ ఇండియా సంస్థకు ఒక వీల్‌చైర్‌ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఖుష్బు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది.

Dear @airindiain you do not have basic wheelchair to take a passenger with a knee injury. I had to wait for 30mnts at chennai airport with braces for my ligament tear before they could get a wheelchair borrowed from another airline to take me in. I am sure you can do better.

— KhushbuSundar (@khushsundar) January 31, 2023

కాగా ఈ సంఘటనపై ఎయిర్‌ ఇండియా విమాన సంస్థ యాజమాన్యం స్పందించింది. జరిగిన పొరపాటుకు ట్విట్టర్‌ వేదికగా ఖుష్బుకు క్షమాపణ తెలిపింది. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.. ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం అని తెలిపింది. అయితే ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. మరి ఖుష్బుకు ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Air India
  • Khushbu Sundar
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam