ప్రపంచవ్యాప్తంగా రిలీజై 8 రోజులు దాటిలా థియేటర్లలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా హమా ఏ మాత్రం తగ్గట్లేదు. సినిమా విడుదలైంది మొదలు రోజుకో రికార్డు బ్రేక్ చేస్తూనే ఉంది.. సరికొత్త రికార్డును సృష్టిస్తూనే ఉంది. కేవలం ఒక్క హిందీలోనే వారంరోజుల్లో 255 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి వారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 719 కోట్లుకు పైగా కొల్లగొట్టింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు పెద్దగా టైమ్ పట్టేలా లేదు. ప్రశాంత్ నీల్– యష్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 8 డేస్ కలెక్షన్స్ ఏరియా, లాంగ్వేజ్ వారీగా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
కన్నడ:
8 డేస్ 120.60 కోట్లు
హిందీ:
గురువారం 53.95 కోట్లు
శుక్రవారం 46.79 కోట్లు
శనివారం 42.90 కోట్లు
ఆదివారం 50.35 కోట్లు
సోమవారం 25.57 కోట్లు
మంగళవారం 19.14 కోట్లు
బుధవారం 16.35 కోట్లు
గురువారం 13.58 కోట్లు
మొత్తం 268.63 కోట్లు
#KGF2 has RECORD-SMASHING *extended Week 1*… Now HIGHEST GROSSING FILM [post pandemic] in *just 8 days*… BLOCKBUSTER… Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr, Tue 19.14 cr, Wed 16.35 cr, Thu 13.58 cr. Total: ₹ 268.63 cr. #India biz. #Hindi pic.twitter.com/BJaAlVcafY
— taran adarsh (@taran_adarsh) April 22, 2022
తమిళం:
8 డేస్ 49.00 కోట్లు
మలయాళం:
8 డేస్ 44.05 కోట్లు
తెలుగు:
8 డేస్ 105.05 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా:
8 డేస్ 46.97 కోట్లు
ఓవర్సీస్:
8 డేస్ 116.05 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్: 750.35 కోట్లు