ఆట డ్యాన్స్ షో ద్వారా అనేక మందికి మంచి గుర్తింపు లభించింది. అలాంటి వారిలో గీతిక ఒకరు. ఆట సీజన్-4 టైటిల్ విన్నర్ గా నిలిచిన గీతిక అందరి ప్రశంసలు పొందింది. అప్పట్లో గీతికి పేరు మారుమోగింది. తన అదిరిపోయే డ్యాన్స్ సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. టైటిల్ గెలుచుకున్న అనంతరం ఎప్పుడు తెరపై కనిపించలేదు. ఇప్పుడు అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా ఎక్కడా గీతిక పేరు కానీ, ఆమె కానీ కనిపించడం లేదు. తాజాగా తన జీవితం విశేషాలతో పాటు బుల్లితెరపై తాను కనిపించకపోవడానికి గల కారణలను సుమన్ టీవీ కి ఇచ్చిన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూలో తెలిపింది. గీతికి గురించి పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.