ఆట, మాయాద్వీపం వంటి రియాలిటీ షోస్‌తో తెలుగు బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన ఓంకార్‌పై ఆట సందీప్ సతీమణి జ్యోతిరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓంకార్ షోల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే వారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం వీళ్ళ గురించే జ్యోతిరాజ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓంకార్‌ను ఉద్దేశించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ప్రస్తుతం […]
ఆట డ్యాన్స్ షో ద్వారా అనేక మందికి మంచి గుర్తింపు లభించింది. అలాంటి వారిలో గీతిక ఒకరు. ఆట సీజన్-4 టైటిల్ విన్నర్ గా నిలిచిన గీతిక అందరి ప్రశంసలు పొందింది. అప్పట్లో గీతికి పేరు మారుమోగింది. తన అదిరిపోయే డ్యాన్స్ సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. టైటిల్ గెలుచుకున్న అనంతరం ఎప్పుడు తెరపై కనిపించలేదు. ఇప్పుడు అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా ఎక్కడా గీతిక పేరు కానీ, ఆమె కానీ కనిపించడం లేదు. తాజాగా తన […]