సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక.. అభిమానులు తమ ఫేవరేట్ సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. గ్లామరస్ ఫోటోలు పెడితే లైక్స్ కొట్టి.. షేర్ చేసే ఫ్యాన్స్.. పద్దతిగా ఫోటోలు పెడితే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్యూటీ.. పెద్దగా కాంట్రవర్సీలకు భయపడే రకం కాదనుకోండి!
సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక.. అభిమానులు తమ ఫేవరేట్ సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. ఒకటి చక్కగా పాజిటివ్ కామెంట్స్ అప్రోచ్ అవుతున్నారు.. లేదా నెగిటివ్ కామెంట్స్ చేసి కాంట్రవర్సీ ద్వారా రీచ్ అవుతున్నారు. కానీ.. ఈ రెండు మార్గాలు మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీల విషయంలో ఫ్యాన్స్, నెటిజన్స్ అప్పుడప్పుడు వెరైటీగా ప్రవర్తిస్తుంటారు. గ్లామరస్ ఫోటోలు పెడితే లైక్స్ కొట్టి.. షేర్ చేసే ఫ్యాన్స్.. పద్దతిగా ఫోటోలు పెడితే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్యూటీ.. పెద్దగా కాంట్రవర్సీలకు భయపడే రకం కాదనుకోండి!
ఎలాంటి మ్యాటర్ అయినా సోషల్ మీడియాలో తేల్చి పారేయడమే కాకుండా.. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి లైవ్ వీడియోస్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చేస్తుంటుంది. ఎవరి గురించి చెబుతున్నానో అర్థమైందా? యాంకరింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. గ్లామరస్ యాంకరమ్మ అనసూయ భరద్వాజ్. అవును.. దాదాపు 9 ఏళ్ళ పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ.. 2018లో రంగస్థలం సినిమా ద్వారా.. నటిగా అరంగేట్రం చేసింది. పైగా డెబ్యూ మూవీతోనే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డులు కూడా ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉండగా.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. ఈ మధ్య టీవీ షోస్ ని దూరం పెట్టేసింది. ఓవైపు సినీ కెరీర్ ని.. మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు తన కెరీర్ అప్ డేట్స్ తో పాటు గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. అయితే.. తాజాగా అనసూయకి సంబంధించి కొత్త ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. చీరకట్టు.. చేతినిండా గాజులు పెట్టుకున్న అనసూయ.. క్లాస్ లుక్కులో ముద్దుముద్దుగా మురిపించిన వీడియో ప్రెజెంట్ ఆకట్టుకుంటోంది. మరి అనసూయ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.