సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులలో, అభిమానులలో ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు సినిమాలు, సీరియల్స్ చూసి వినోదం పొందుతుంటారు. కానీ.. అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడంలోనే కిక్కు ఉందంటారు. అందుకే సెలబ్రిటీస్ నుండి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా.. వెంటనే షేర్ చేసి.. వైరల్ చేసేస్తుంటారు.
సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులలో, అభిమానులలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే.. అందరి రెగ్యులర్ లైఫ్ లో వినోదం అనేది ఎప్పుడూ అవసరమే. కొందరు సినిమాలు, సీరియల్స్ చూసి వినోదం పొందుతుంటారు. మరికొంతమంది వేరే పనులలో ఆనందాన్ని వెతుక్కుంటారు. కానీ.. అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడంలోనే కిక్కు ఉందంటారు. అందుకే సెలబ్రిటీస్ నుండి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా.. కొత్తగా పోస్టులు పెట్టినా వెంటనే షేర్ చేసి.. వైరల్ చేసేస్తుంటారు.
కొన్నిసార్లు సెలబ్రిటీస్ కి సంబంధించి సినిమాలు, పర్సనల్ విషయాలు పక్కన పెడితే.. వారి చిన్నప్పటి ఫోటోలు చూస్తే కలిగే ఆనందం కూడా వేరేలా ఉంటుంది. ఎందుకంటే.. హీరో హీరోయిన్స్ గా వాళ్ళు ఎలా ఉన్నారో సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. కానీ… వారి చిన్నప్పుడు ఎలా ఉన్నారు? ఎలాంటి చిలిపి పనులు చేసేవారు? అనే విషయాలు రెగ్యులర్ టాపిక్స్ కంటే ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. తాజాగా ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న ఓ యంగ్ హీరోయిన్ కి సంబంధించి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ బ్యాక్ గ్రౌండ్ నుండే వచ్చిన ఈ బ్యూటీ.. హీరోయిన్ అయ్యాక గ్లామర్ లో ఏమాత్రం తగ్గడం లేదు.
ఓ రకంగా బాలీవుడ్ బ్యూటీనే అయినప్పటికీ.. ఆమెకు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటిదాకా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో తాను పెట్టే హాట్ హాట్ పిక్స్ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీతో టాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయింది. ఇన్ని క్లూస్ ఇచ్చాక ఆల్రెడీ ఆ భామ ఎవరో అర్థమై ఉంటుంది. ఎస్.. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఈ ఫోటోలో జాన్వీ తన చెల్లి ఖుషిని ముద్దాడుతోంది. ఇన్నాళ్లు హిందీ వరకే పరిమితమైన అమ్మడు.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన NTR30లో అవకాశం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో NTR30 నుండి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈ ట్రెండింగ్ బ్యూటీ.. ఎన్టీఆర్ పక్కన ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.