SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Vivek Agnihotri Counter Reply On Prakash Raj Comments

జనాలను కుక్కలంటావా..? ప్రకాష్ రాజ్ పై ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్!

కశ్మీర్ ఫైల్స్ దర్శకనిర్మాతలను ఆస్కార్, భాస్కర్ అంటూ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో చర్చలకు దారితీశాయో తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అవుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 9 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జనాలను కుక్కలంటావా..? ప్రకాష్ రాజ్ పై ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్!

ఇండస్ట్రీలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. మొన్న పఠాన్ సినిమాని బ్యాన్ చేయాలన్న ట్రోలర్స్ పై కామెంట్ చేసి.. ఆ తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా కశ్మీర్ ఫైల్స్ దర్శకనిర్మాతలను ఆస్కార్, భాస్కర్ అంటూ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో చర్చలకు దారితీశాయో తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అవుతూ.. ప్రకాష్ రాజ్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ – వివేక్ మధ్య వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. గతేడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు. ‘రీసెంట్ గా చూసిన నాన్‌సెన్స్ మూవీస్ లో ‘కశ్మీర్ ఫైల్స్’ ఒకటి. ఆ సినిమాని ఎవరో తీశారో కూడా తెలుసు. సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీనే వాళ్లపై ఉమ్మేసింది. పైగా ఆ సినిమాకి ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నాడు. నిజానికి అతనికి ‘భాస్కర్’ కూడా రాదు. ఎందుకంటే బయట సెన్సిటివ్ మీడియా ఉంది. ఒక ప్రోపగాండాతో సినిమా తీయండి. నాకు తెలిసి ఇలాంటి మూవీస్ మేకింగ్ కే దాదాపు రూ. 2000 కోట్లు పెట్టారేమో. కానీ, జనాల్ని మళ్లీ మళ్లీ ఫూల్స్ ని చేయలేరని గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ ఓ ఈవెంట్ లో ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందించిన దర్శకుడు వివేక్.. “జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ అనే మూవీ.. అర్బన్ నక్సల్స్‌ కు నిద్రలేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు.. అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు. మిస్టర్ అంధకార్ రాజ్.. భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ప్రస్తుతం వివేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూస్తే ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఒకవేళ రియాక్ట్ అయితే మాత్రం వీరి వివాదం ఇంకా దూరం వెళ్తుందో చూడాలి. మరి వివేక్ – ప్రకాష్ రాజ్ ల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023

Tags :

  • Movie News
  • prakash raj
  • social media viral
  • The Kashmir Files
  • Tweet Viral
  • Vivek Agnihotri
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam